Home » అదృష్టం అంటే ఆ రాశుల వారిదే.. వారికి ఏ లోటు ఉండ‌దు..!

అదృష్టం అంటే ఆ రాశుల వారిదే.. వారికి ఏ లోటు ఉండ‌దు..!

by Anji
Ad

రాశి చ‌క్రంలో 12 రాశులు ఉన్నా.. వాటిలో 4 రాశుల వారికి మాత్రం ఇప్పుడు టైమ్ చాలా బాగుంది. వారికి చాలా అంశాలు క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎక్కువ ప్ల‌స్ పాయింట్లు ఉన్న వారిని అదృష్ట‌వంతులు అనుకోవ‌చ్చు. భూమికి ద‌గ్గ‌ర‌గా ఉండే గ్ర‌హాలైన శుక్ర‌గ్ర‌హం, కుజ‌గ్ర‌హం, గురు గ్ర‌హం ఎక్కువ‌గా రాశుల‌పై ప్ర‌భావం చూపుతాయి. అప్పుడ‌ప్పుడూ శ‌నిగ్ర‌హం ప్ర‌భావం కూడా ప‌డుతుంది. అందువ‌ల్ల ఇప్పుడు ఏయే రాశుల వారు అదృష్ట‌వంతులుగా ఉన్నారో చూద్దాం.

మేష‌రాశి : 

mesha rasi

mesha rasi

 

ఈ రాశి వారి పేర్ల‌లో చు, చె, చో, లా, లీ, లు, లె, లో, ఏ వంటి అక్ష‌రాలు ఉండేవిధంగా చూసుకుంటారు. ఈ రాశి వారికి కుజ‌గ్ర‌హం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ ప‌రిస్థితిలోనైనా ముందుండి న‌డిపిస్తారు. ప‌ని విష‌యంలో ఇత‌రుల కంటే వీరు చాలా బ‌లంగా ఉంటారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తారు. ఈ రాశి వారు త‌మ జీవితంలో మంచి విజ‌యాలు సాధిస్తారు. వీరు చేసిన ప‌నికి మంచి ఫ‌లితాలు పొందుతారు. ఈ విష‌యంలో తిరుగుండ‌దు. అందువ‌ల్ల‌నే ఈ రాశి వారిని అదృష్ట‌వంతులుగా చెబుతారు. వీరికి డ‌బ్బు, స‌మ‌స్య అంత‌గా ఉండదు.

వృశ్చిక రాశి :

Vrischika Rasi

Vrischika Rasi

ఆ రాశి వారి పేర్ల‌లో సో, నా, నీ, నే, నో, యా, యి, యూ అక్ష‌రాలు వృశ్చిక రాశి వారి పేర్ల‌లో ఉంటాయి. ఆ రాశి వారికి కుజ గ్ర‌హ‌మే ప్ర‌ధాన గ్ర‌హంగా ఉంటుంది. ఈ రాశి వారికి భ‌యం అన్న‌ది ఉండ‌దు. చాలా ధైర్యంగా ఉంటారు. అందుకు కార‌ణం కుజ గ్ర‌హ ప్ర‌భావం. ప‌ని విష‌యంలో రిస్క్ భ‌రించ‌డానికి వీరు అస‌లు వెనుకాడ‌రు. అందువ‌ల్ల‌నే ఏ రంగంలోనైనా వీరు విజ‌యాలు సాధిస్తూ అదృష్ట‌వంతులుగా ఇత‌రులు చెప్పుకునే విధంగా ఉంటారు. ప్ర‌తి ప‌నినీ ఓ ప‌థ‌కం ప్ర‌కారం చేస్తారు. వీరు విజ‌యాలు సాధించ‌డంతో ఆర్థికంగా కూడా బ‌లంగానే ఉంటారు.

Advertisement

మ‌క‌ర రాశి :

Makara rasi

Makara rasi

ఈ రాశి వారి పేర్ల‌లో భో, జా, జీ, ఖీ, ఖూ, ఖా, ఖో, గా, ఘీ వంటి అక్ష‌రాలు మ‌ర‌క‌రావి వారి పేర్ల‌లో ఉంటాయి. వీరికి ప్ర‌ధాన గ్ర‌హంగా శ‌ని గ్ర‌హం ఉంటుంది. ఈ రాశి వారిలో కాన్పిడెన్స్ కాస్త త‌క్కువ‌గా ఉంటుంది. అయితే శ‌నిగ్ర‌హ ప్ర‌భావం వ‌ల్ల వీరికి బాగా క‌లిసి వ‌స్తుంది. వీరు చేసే ప‌నుల్లో హార్డ్ వ‌ర్క్ చేసి నిబద్ధ‌త‌తో చేసి విజ‌యాలు సాధిస్తారు. త‌ద్వారా డ‌బ్బు స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు.

కుంభ రాశి :

Kumbha Rasi

Kumbha Rasi

ఈ రాశి పేర్ల‌లో గో, గే, గొ,సా, సీ, సూ, సే, దా వంటి అక్ష‌రాలు క‌నుక పేర్ల‌లో ఉంటే వారి పేర్ల‌లో ఉంటే కుంభ‌రాశి వారికి మంచిది. వీరికి కూడా శ‌ని గ్ర‌హం ప్ర‌ధాన గ్ర‌హంగా ఉంటుంది. వీరు నిజాయితీని క‌లిగి ఉంటారు. క‌ష్ట‌ప‌డి బాగా ప‌ని చేయ‌గ‌ల‌రు. వీరు ప‌నిని ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం చేస్తుంటారు. ఈ రాశి వారి గ‌ల బ్రెయిన్ చాలా షార్ప్ గా, తెలివి తేట‌ల‌తో ఉంటుంది. ఈ రాశి వారిని మిగ‌తా రాశుల వారికంటే అదృష్ట‌వంతులుగా భావిస్తారు.

Also Read : 

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది

చికెన్‌, మ‌ట‌న్ ఎక్కువ‌గా తింటే సైడ్ ఎఫెక్ట్ రాకూడ‌దంటే ఈ ఆకు త‌ప్ప‌కుండా తినాల్సిందే..!

 

Visitors Are Also Reading