Love Today Movie Heroine: తమిళంలో రిలీజ్ అయిన “లవ్ టుడే” సినిమా యూత్ ని ఎంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందగా, రూ. 60 కోట్ల వరకు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తమిళంలో హిట్ కావడంతో ఈ మూవీ తెలుగులో కూడా లవ్ టుడే పేరుతోనే రిలీజ్ అయి, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
Advertisement
Also Read: వైసీపీ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేస్తా…అలీ సంచలన వ్యాఖ్యలు…!
Love Today Movie Heroine
లవ్ టు డే సినిమాని తెలుగులోకి ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు. దీనితో ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అటు ఓటిటిలోనూ ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవానా నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాతో నిఖిత పాత్రలో నటించిన ఇవానా, ప్రేక్షకులను నవ్వించి ఏడిపించింది. అయితే అలాంటి ఇవానా గురించి ఎప్పుడు తెలుసుకుందాం.
Advertisement
బాలనాటిగా మలయాళీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇవానా మంచి గుర్తింపు పొందింది. ఇక తేడాది హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్స్, పద్మిని, హీరో వంటి సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇక ఇటీవల ప్రదీప్ తెరకెక్కించిన లవ్ టు డే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
Advertisement
READ ALSO : దిల్ రాజు తేజస్విని రెండో పెళ్లి వెనుక ఇంత స్టోరీ నటించింది… వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదు!