Home » పట్టపగలు ఒంటరిగా యువతి.. ఇంట్లోకి దూరిన ఆ యువకుడు.. మరీ దారుణంగా..!!

పట్టపగలు ఒంటరిగా యువతి.. ఇంట్లోకి దూరిన ఆ యువకుడు.. మరీ దారుణంగా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు చూస్తుంటే ఒళ్లంతా వణికి పోతోంది.. తెలిసి తెలియక తప్పులు చేసి చివరికి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు.. అలాంటి ఓ ఘటనే చతిస్గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.. చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో తాజాగా జరిగిన ఒక సంఘటన సంచలనం రేపింది. ఒక ప్రాంతంలో 20 ఏళ్ల యువతి తమ తల్లిదండ్రులతో నివాసముంటుంది. అయితే యువతకి గతంలో జస్పూర్ జిల్లాకు చెందిన షాబాజ్ ఖాన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కండక్టర్. మాటలతో పరిచయమైన వీరి వ్యవహారం చీకటి వ్యవహారాలు నడిపించేదాకా వచ్చింది .

Advertisement

also read;12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక పిల్లలు వద్దంటూ సంచలన నిర్ణయం !

Advertisement

ఈ విధంగా వీరి ప్రేమయానం 3 సంవత్సరాల పాటు సాగింది. రోజు ఫోన్ లో మాట్లాడుకునే వారు అప్పుడప్పుడు బయట కలుసుకునేవారు.. చీకటి వ్యవహారాలు నడిపేవారు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఆ యువతి ఆ యువకుడితో మాట్లాడడం మానేసింది.. దీనికి ప్రధాన కారణం ఆ యువతి మరో యువకుడితో మాట్లాడుతున్నట్టు సమాచారం .. ఈ తరుణంలోనే షాబాజ్ ఖాన్ ఆ యువతి తో మాట్లాడే ప్రయత్నాలు చేశాడు. అయినా ఆ యువతి షాభాజ్ ఖాన్ ను తిరస్కరిస్తూ వచ్చింది..ఇక దాన్ని తట్టుకోలేక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఖాన్ ఎలాగైనా ప్రియురాలని హమార్చాలని అనుకున్నాడు..

దీనిలో భాగంగానే డిసెంబర్ 24న ఆ యువకుడు యువతీ దగ్గరికి చేరుకున్నాడు. ఉదయం 11 అవుతుంది.. ఇంట్లో యువతి ఒక్కతే ఉంది. ఎవరూ లేరని గ్రహించిన ఖాన్ ప్లాన్ ప్రకారం ఇంట్లో చొరబడ్డాడు. లోపలికి వెళ్లడంతోనే తనతో తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో ప్రిరాలిని దారుణంగా పొ*చి చంపాడు.వెంటనే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత ఆ యువతి సోదరుడు ఇంట్లోకి వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో యువతి పడి ఉన్న విషయాన్ని తెలుసుకొని తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేశాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పారిపోయిన నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో తెలియపరచండి.

also read;Ap laptop scheme: ఏపీ విద్యార్థులకు లాప్ టాప్స్ అందించనున్న జగన్ సర్కార్..!

Visitors Are Also Reading