దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైల్ లో ఒక ప్రేమ జంట ప్రయాణం చేస్తూ అందరూ చూస్తుండగానే అలాంటి పనిలో రెచ్చిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్రైన్ లోనే ఒకరికొకరు హగ్ చేసుకుని లి* లా* కిలు ఇచ్చుకుంటూ అంతా మైమరిచిపోయారు. గట్టిగా పట్టుకొని హగ్ చేసుకుంటూ వారికి వారే ఎంజాయ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:హీరోలకు మించిన అందంతో సిమ్రాన్ కొడుకులు.. ఓసారి చూసేయండి..!!
Advertisement
మెట్రో రైల్లో యవ్వనంలో ఉన్న ప్రేమ జంట అక్కడే నిలబడి అందరూ చూస్తుండగానే , వారు రైల్లో ఉన్నామనే విషయాన్ని మరిచిపోయి తోటి ప్రయాణికులు చూస్తున్నారని పట్టించుకోకుండా ఇద్దరు ఎదురెదురుగా నిలబడి అలాంటి పని చేయసాగారు. రైలు ముందుకు వెళ్తుంటే విరహంతో ఉన్న ఈ జంట వాళ్ల పని వాళ్లు చేశారు. ఈ క్రమంలోనే మెట్రో ట్రైన్ లో ఉన్న సాటి ప్రయాణికులు వారి రొమాన్స్ సీన్లను వీడియోలు తీశారు.
Advertisement
ALSO READ:రుద్రుడు సినిమా రివ్వ్యూ…లారెన్స్ కాంచన రేంజ్ హిట్ కొట్టాడా..?
రీఛార్జ్ శర్మ అనే మహిళ మెట్రో రైల్ లో జంట మౌత్ కి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ట్రైన్ లో పబ్లిక్ గా ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా.. మీకు అంతలా ఉంటే ఎక్కడైనా బయటకు వెళ్లొచ్చు కదా .. పదిమందిలో పరువు తీసుకోవడం ఏంటని కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ:Chanakya Niti:భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఇవి పాటించాల్సిందే..!!