మనిషి శరీరంలో లివర్ అనేది చాలా ముఖ్యమైన భాగాల్లో ఒక్కటి. ఎందుకంటే… మనం తీసుకునే ప్రతి ఆహరం అనేది ఇకడైకి వెళ్తుంది. కాబట్టి దీనిని జాగ్రత్తగా చుకోవడం అనేది చాలా అవసరం. అయితే చాలా మంది మందు తాగితే లివర్ చెడిపోతుంది అని మందు తాగారు. అది నిజమే మందు వల్ల లివ్ అనేది పాడవుతుంది. అలాగే ఈ ఈ ఆహార పదార్ధాల వల్ల కూడా లివర్ పాడవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..!
Advertisement
మందు వల్లనే కాకుండా.. మన లివర్ కు షుగర్ అలాగే ఉప్పు వల్ల కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే మనం షుగర్ ను రుచి కోసం తీసుకుంటాం. కానీ ఒకవేళ దాని డోస్ అనేది పెరిగినట్లైతే లివర్ కు మంచింది కాదు. ఎందుకంటే.. ఈ షుగర్ ను లివర్ అనేది ఫ్యాట్ గా మారుస్తుంది. అప్పుడు మన శరీరానికి కావాల్సిందానికంటే ఎక్కువ ఉంరే ఫ్యాట్ లివర్ ను డ్యామేజ్ చేస్తుంది.
Advertisement
అందువల్ల మన బాడీ రెగ్యులర్ ఫంక్షన్ అనేది చాలా దెబ్బ తింటుంది. అయితే ఈ లివర్ ను మన కాపాడు కోవాలంటే.. ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకుకోవాలి. అంటే ఆకు కూరలు, పండ్లు వంటివి ఎక్కువగా తినడం లివర్ కు చాలా మంచింది. అలాగే రోజు వ్యాయామం చేయడం కూడా మన లివర్ కు చాలా మంచింది. అన్హువాళ్ళ ఇకనుండి షుగర్ ఉండే ఆహార పదార్ధాలను మనం చాలా జాగ్రత్తగా తక్కువ మోతాదులో తింటే గనక ఎటువంటి సమస్యలు ఉండవు.
ఇవి కూడా చదవండి :
ప్రపంచ కప్ కు ఆ కీపర్ నే పంపండి…