Home » Liger Movie OTT: ఓటీటీలోకి లైగర్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

Liger Movie OTT: ఓటీటీలోకి లైగర్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

by Azhar
Published: Last Updated on
Ad

Liger Movie OTT release: ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరక్కేక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ కి జంటగా నటించింది. అయితే విజయ్ దేవరకొండ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపైన మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి. ఈ సినిమాకి ముందు విజయ్ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించాడు.

Liger Movie OTT Release

Liger Movie OTT Release

Advertisement

అయిన కూడా విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ అనేది ఉంది. అందుకే ఇంత తొందరగా పాన్ ఇండియా సినిమా చేసిన విజయ్.. ఈ నెల 25న దానిని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాడు. దాంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లోనే చిత్ర యూనిట్ మొత్తం గడిపేస్తుంది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లోకి రాకముందే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంపైన చర్చ అనేది మొదలయ్యింది.

Advertisement

Liger Movie OTT Release DATE

ఎందుకంటే.. ఈ మధ్య సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ అనేది తప్పదు అని తెలుస్తుంది. ఈ లైగర్ సినిమా అనేది విడుదల తర్వాత కనీసం ఎనిమిది వారలు గ్యాప్ అనేది తీసుకొని ఓటీటీలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఒకవేళ సినిమా అనేది అటు ఇటు అయితే మాత్రం తొందరగానే వచ్చే అవకాశాలు ఉంటాయి అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి : ఇండియా నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇస్తున్న..!

కోహ్లీ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన అతని మేనేజర్..!

Visitors Are Also Reading