Home » కలెక్షన్స్ లో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన లైగర్..!

కలెక్షన్స్ లో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన లైగర్..!

by Azhar
Ad

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా లైగర్. ఈ సినిమా రెండు రోజుల క్రితమే ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో అభిమానుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు అనేవి ఎలా ఉన్న కూడా.. విడుదల తర్వాత మాత్రం మొత్తం మారిపోయాయి. సినిమా హిట్ అవుతుంది అని చిత యూనిట్ ఎంత నమ్మకంగా ఉందొ అంతే డిజాస్టర్ అయ్యింది.

Advertisement

పాన్ ఇండియా లేవాలి లో విడుదల అయిన ఈ సినిమాకు ఒక్క చోట నుండి కూడా పాజిటివ్ టాక్ అనేది రాలేదు. అయిన కూడా లైగర్ సినిమా బాహుబలి సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమానే ఈ పాన్ ఇండియా అనే విధానంను అందరికి పరిచయం చేసింది. ఇక ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా కూడా సూపర్ హిట్ అయ్యింది.

Advertisement

బాహుబలి మొదటి భాగం మొత్తం 600 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ను లైగర్ బ్రేక్ చేసింది. ఎలా అంటే బాహుబలి సినిమాకు బాలీవుడ్ లో మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న లైగర్ సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. లైగర్ సినిమా మొదటి రోజు హిందీలో 5.75 కోట్ల వసూళ్లు సాధించింది. ఇది బాహుబలి కంటే ఎక్కువ.

ఇవి కూడా చదవండి :

మొదటి భారతీయుడిగా మరో ఘనత సాధించబోతున్న కోహ్లీ..!

నా కెరియర్ లో మొదటిసారి ఇలా జరిగింది..!

Visitors Are Also Reading