Home » ఈ ఫోటోలో ఉన్న బాబు ప్ర‌స్తుతం ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

ఈ ఫోటోలో ఉన్న బాబు ప్ర‌స్తుతం ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

by Anji
Ad

ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చాలా హీరో, హీరోయిన్లు చిన్ననాటి ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న చాలా మంది హీరోయిన్ల చాలా మంది హీరోయిన్ల ఫోటోలు ప్ర‌తీ రోజూ సామాజిక మాధ్య‌మాల్లో క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడూ ప్ర‌స్తుతం తాజాగా ఓ యంగ్ హీరోకు సంబందించిన చిన్న‌నాటి ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సినిమా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి 21 సంవ‌త్స‌రాలు అవుతున్న ఈ హీరో గురించి ఫాన్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

Also Read :  Jabardasth : ఫైమా, వ‌ర్ష‌ల‌లో పారితోషికం ఎవ‌రికి ఎక్కువో తెలుసా..?

Advertisement

Advertisement


ఈ చిన్న‌నాటి ఫోటోలో ఉన్న హీరో ఎవ‌రో కాదు.. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో థియేట‌ర్ల‌లో అభిమానుల‌కు అల‌రిస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రంలో న‌ట విశ్వ‌రూపాన్ని చూపించారు. నిన్ను చూడాల‌ని చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్‌. ఆ త‌రువాత స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ చిత్రంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఇలా త‌న కెరీర్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి చాలా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు త‌న ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్‌.


ముఖ్యంగా ఆది, సింహాద్రి, య‌మ‌దొంగ‌, రాఖీ, అదుర్స్‌, బృందావ‌నం, టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్‌, జై ల‌వ‌కుశ‌, అర‌వింద స‌మేత వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఎన్టీఆర్‌, తాజాగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి షోతోనే సూప‌ర్ హిట్ టాక్ తో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.

Also Read :  జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఏకైక‌ టీవీ సీరియల్ ఏదో తెలుసా…!

Visitors Are Also Reading