Home » కూతురుతో అలనాటి హీరోయిన్ చిద్దులు.. వీడియో వైర‌ల్‌

కూతురుతో అలనాటి హీరోయిన్ చిద్దులు.. వీడియో వైర‌ల్‌

by Bunty
Ad

‘పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా’ అ అనే అన్నట్లే స్వయంవరం నాని అన్నట్లే ‘స్వయంవరం’ సినిమాల్లో ఎంతో అందంగా కనిపించింది లయ. అభినయ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో టాప్ హీరోలతో కలిసి నటించింది. ముఖ్యంగా ప్రేమించు సినిమాలో అందులో అలిగా అద్భుతంగా నటించి నంది అవార్డుతో పాటు ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే సినిమాల్లో ఎంతో క్రేజ్ ఉండగానే ఎన్నారై తో పెళ్లి పీటలు ఎక్కింది.

Advertisement

ఆ తర్వాత కాలిఫోర్నియాలో సెటిల్ అయింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది అందాలతార. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

కాగా క్రిస్మస్ వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుక జరుపుకుంది లయ. అనంతరం సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ క్రమంలో తన కూతురు స్లోగా తో కలిసి ఆమె డాన్స్ చేసిన వీడియో ఒకటే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా 2010లో విడుదలైన ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది లయ. ఆ తర్వాత మళ్లీ రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది. కాగా ఇదే సినిమాలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్ లో లయ కూతురు స్లోగా నటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే తను కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

READ ALSO : భార‌త అతిపెద్ద థియేట‌ర్ మూసివేత‌.. స్టార్ హీరో అప్సెట్‌..?

Visitors Are Also Reading