Home » ఆడవాళ్లు లవ్ లో పడితే ఎక్కువగా చేసే తప్పులు ఇవే ?

ఆడవాళ్లు లవ్ లో పడితే ఎక్కువగా చేసే తప్పులు ఇవే ?

by Bunty
Ad

ప్రేమ.. ఈ రెండక్షరాల ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలో నలుమూలల ప్రేమ అనేది వ్యాపించి ఉంది. ప్రేమ లేకపోతే మనుషులు అసలు లేరు. కచ్చితంగా ఏదో ఒక వస్తువుపై మనకు ప్రేమ ఉంటుంది. లేదా వేరే మనుషుల పైన కూడా ప్రేమ ఉండవచ్చు. దీనికి ఆడ, మగ అనే తేడా ఉండదు. అయితే ఆడవాళ్లు ప్రేమలో పడితే ఎక్కువగా కొన్ని తప్పులు చేస్తారట. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ విషయంలో మహిళలు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటారు. ఏ విషయం అయినా తొందరగా తమ స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటారు.

Advertisement

ఒక అబ్బాయి తో ప్రేమ కు గ్రీన్ సిగ్నల్… అతనితో 24 గంటలు మాట్లాడాలని మహిళలు అనుకుంటారు. అసలు వారి పని మర్చిపోయి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొంతమంది అయితే తమ ఉన్న ఫ్రెండ్స్…ను మర్చిపోయి బాయ్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తారు. అలా చేయడం చాలా తప్పని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంతమంది మహిళలు అయితే.. తమ బాయ్ ఫ్రెండ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి… లవ్ సింబల్ తో పోస్టు కూడా పెడతారు.

Advertisement

దీనివల్ల ఆ అమ్మాయి ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ ఆ అబ్బాయి హ్యాండ్ ఇస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా… ఆ విషయం ఆలోచించకుండా కొంతమంది ఇలాంటి తప్పులు చేస్తారు. ఇక అటు.. పురుషుల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తమ లవర్ కోసం ఏదైనా కొనిచ్చేందుకు సిద్ధమవుతారు. కొంతమంది అయితే స్థాయికి మించి అప్పులు చేసి… వాళ్ల ప్రియురాలుకు గిఫ్టులు కూడా కొనిస్తారు. ఇలా చేయకుండా పొదుపుగా ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

Visitors Are Also Reading