Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » KTR TO CBN: అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నాయకులు..!!

KTR TO CBN: అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నాయకులు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రస్తుత కాలంలో మామూలు జనాల నుంచి వ్యాపారస్తులు,రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు.. ఇందులో ముఖ్యంగా సినిమా స్టార్లు మరియు రాజకీయ నాయకులు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ ఉంటారు. వారు రోజు చేసే కార్యకలాపాలు వంటి పనుల గురించి అందులో పోస్ట్ చేసి ఇతరులతో పంచుకుంటారు.. ఇక మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది రాజకీయ నాయకులు ఇంస్టాగ్రామ్ లో వారికి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
#1. అసరుద్దీన్ ఓవైసీ :

Advertisement


తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నాయకుడు అసరుద్దీన్. ఈయనకు ఇంస్టాగ్రామ్ లో నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు అందరిలో ఈయన మొదటి స్థానంలో ఉన్నాడు.
#2. కేటీఆర్:

Ad

తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 1M. ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న రెండవ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు.. ఈయన ఎప్పుడూ సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉంటారు.

also read:ముఖ్యమంత్రి కుర్చీపై బాలయ్య…నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త…!

#3. అక్బరుద్దీన్ ఓవైసీ :

మరో ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ 867k ఉన్నారు. ఈయన మూడవ రాజకీయ నాయకుడు..
#4. వైయస్ జగన్:

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి 687k ఫాలోవర్స్ ఉన్నారు.. ఈయన నాలుగో స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు..
#5. రోజా సెల్వమణి :

ఏపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, సినీనటి రోజాకు 560kపాలవర్స్ ఉన్నారు.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిలో ఐదవ పొజిషన్లో రోజా ఉన్నారని చెప్పవచ్చు..

Advertisement

also read:

Visitors Are Also Reading