Home » నానితో బెడ్ రొమాన్స్‌పై బేబ‌మ్మ ఎందుకు ఓకే చెప్పిందో తెలుసా..?

నానితో బెడ్ రొమాన్స్‌పై బేబ‌మ్మ ఎందుకు ఓకే చెప్పిందో తెలుసా..?

by Anji
Ad

ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన అందాల తార‌ కృతిశెట్టి. న‌వ్వుతూ కొంటే చూపుతో క‌ట్టిప‌డేసింది అని చెప్పాలి. త‌ప్ప‌కుండా ఆమెకు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కెరీర్ ఉన్న‌ద‌ని కూడా చాలా మంది అగ్ర‌ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

Also Read: ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు రామ్‌గోపాల్‌వ‌ర్మ హెచ్చ‌రిక‌.. ఎందుకో తెలుసా..?

Advertisement

ఇక శ్యామ్ సింగ‌రాయ్ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. నాని హీరోగా న‌టించిన ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సాయిప‌ల్ల‌వి న‌టించిన‌ప్ప‌టికీ కృతిశెట్టి కూడా చాలా హైలెట్‌గా నిలిచింది.

krithi shetty topic in now a days

Advertisement

శ్యామ్ సింగ‌రాయ్‌లో కృతిశెట్టి నానితో కొన్ని హాట్ సీన్స్ చేసి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. సినిమా క‌థ మ‌లుపు తిరిగేది ఆసీన్‌తోనే కావ‌డంతో కృతి నానితో బెడ్ సీన్స్‌కు ఓకే చెప్పింద‌ట‌. అయితే అలా చేయ‌డానికి మాత్రం కొన్ని కండీష‌న్స్ పెట్టింద‌ట‌. నానితో బెడ్ సీన్స్ చేసేట‌ప్పుడు మాత్రం అక్క‌డ ఎవ్వ‌రూ ఉండ‌కూడ‌దు అని, కేవ‌లం డైరెక్ట‌ర్‌, కెమెరామెన్ మాత్ర‌మే ఉండాల‌ని కోరింద‌ట‌. ఎక్స్‌ప్రెష‌న్స్ అటు ఇటు ఉన్నా కూడా ఫైన‌ల్ చేయ‌మ‌ని చెప్పింద‌ట‌. ఈ కండీష‌న్స్ ద‌ర్శ‌కుడు ఓకే చెప్ప‌డంతో కృతి ఆ సీన్‌లో న‌టించింద‌ట‌.

Nani To Romance Uppena Heroine Krithi Shetty In SSR!

సినిమా విడుద‌ల‌య్యాక ఈ సీన్స్ చూసి నెటిజ‌న్స్ నోరెళ్ల‌బెట్టారు. రెండ‌వ సినిమాకే అద‌ర‌గొట్టేసింద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం అమ్ముడు చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలు పైగానే ఉన్నాయి. ప్ర‌స్తుతం బంగార్రాజు సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న విష‌యం తెలిసిన‌దే. సుధీర్‌బాబు తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తుంది. రామ్ పోతినేని లింగుస్వామి లింగుస్వామి ద్విభాషా చిత్రం, నితిన్‌తో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం వంటి సినిమాలు తెర‌కెక్క‌నున్నాయి. వీటితో పాటు కృతిశెట్టి మ‌రొక రెండు ఆఫ‌ర్ల‌ను కూడా అందుకుంద‌ని టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading