Telugu News » Blog » త్వరలోనే శ్రీజ మూడో పెళ్లి…? సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్….?

త్వరలోనే శ్రీజ మూడో పెళ్లి…? సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్….?

by AJAY
Ads

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే రెండు మూడు వివాహాలు చేసుకుని వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా మరి కొద్ది రోజుల్లో మూడవ వివాహం చేసుకోబోతుంది అంటూ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

 

SREEJA INTO BIGG BOSS OTT

ఇటీవల ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సైతం శ్రీజ జాతకంలో మూడు పెళ్లిళ్లు ఉన్నాయని కచ్చితంగా మరో పెళ్లి చేసుకుని తీరుతుంది అని కుండబద్దలు కొట్టారు. అయితే వేణు స్వామి జ్యోతిష్యం చెప్పక ముందు నుండే శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ కు దూరంగా ఉంటుంది. చాలాకాలం నుండి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

Advertisement

దాంతో కళ్యాణ్ దేవ్ తో విడాకులు ఖాయమని వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు వీరి విడాకులపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు శ్రీజ భర్తకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. చిరంజీవికి ఇష్టం లేకపోయినా శ్రీజ మూడో పెళ్లికి పవన్ కళ్యాణ్ ఒప్పించారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మరో కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

చిరంజీవి ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులను తన ముగ్గురు పిల్లలకు సమానంగా వాటాలు చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దాంతో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూతుళ్లు శ్రీజ, పెద్ద కూతురు సుస్మిత కు సమానం గా ఆస్తులు పంచబోతున్నట్టు టాక్. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.