Home » ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్డేట్.. ఫోర్త్ సింగిల్ ప్రోమో రిలీజ్

ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్డేట్.. ఫోర్త్ సింగిల్ ప్రోమో రిలీజ్

by Bunty
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న తాజా సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ సినిమా లో బాలీవుడ్ నటీనటులు అలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ లు, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో బిగ్ అప్ డేట్ వదిలింది చిత్రబృందం. Revolt of Bheem పేరుతో సాంగ్ ప్రోమో విడుదల చేసింది చిత్రబృందం. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియో ప్రోమో లో ఎన్టీఆర్ ఇంటర్ కూడా ఓ రేంజ్ లో ఉంది. కాగా ఈ సినిమా జనవరి 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Visitors Are Also Reading