Telugu News » Blog » IPL 2022 Auction: హైద‌రాబాద్ సీపీ కుమారుడిని సొంతం చేసుకున్న కోహ్లీ జ‌ట్టు

IPL 2022 Auction: హైద‌రాబాద్ సీపీ కుమారుడిని సొంతం చేసుకున్న కోహ్లీ జ‌ట్టు

by Anji
Ads

హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడు మిళింద్ ఆనంద్‌.. ఐపీఎల్ వేలంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ద‌క్కించుకుంది. కోహ్లీ టీమ్ రూ.25ల‌క్ష‌ల‌కు ఈ హైద‌రాబాదీని సొంతం చేసుకున్న‌ది. చామ వి మిళింద్ హైద‌రాబాద్‌కు చెందిన ఎడ‌మ చేతి బ్యాట్స్‌మెట్. అదేవిధంగా ఎమ‌డ చేతి మీడియం బౌల‌ర్‌గా రాణిస్తున్నాడు. ఈ 25 ఏళ్ల యువకుడు గ‌తంలో ఎస్ఆర్‌హెచ్ త‌రుపు ఐపీఎల్‌లో ఆడాడు. ఇవే కాకుండా హైద‌రాబాద్ జ‌ట్టు టీమిండియా అండ‌ర్-19లో స‌భ్యునిగా నిలిచాడు. మిళింద్ అరోరా డిగ్రీ క‌ళాశాల‌లో చ‌దివాడు.

Ads

Also Read :  పుష్ప సినిమాలో మరో మిస్టేక్ ..! ఆడేసుకుంటున్న నెటిజన్స్ చూసుకోవాలిగా సుకుమార్ గారు అంటూ ట్రోలింగ్ .!

Ads

ఆసీస్ లెప్ట్ ఆర్మ‌ర్ మిచెల్ జాన్స‌న్‌, తుఫాన్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆరాధిస్తుంటాడు మిలింద్‌. ఆర్డ‌ర్ డౌన్‌లో చాలా చ‌క్క‌గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న కోసం భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టులో ఆడిన మిలింద్ ఆక‌ట్టుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 53 మ్యాచ్‌లు ఆడిన మిళింద్ 83 వికెట్లు తీసి.. 17 స‌గ‌లు 7.63 ఎకాన‌మీతో ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఆర్‌సీబీ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డంతో మ‌రింత రాటుదేలే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంటున్నారు.

Ad

Also Read :  స‌మంత‌పై ఆలియా కామెంట్స్‌.. ఎందుకో తెలుసా..?