Home » టాలీవుడ్ 20మంది కథానాయికల విద్యార్హతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

టాలీవుడ్ 20మంది కథానాయికల విద్యార్హతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వారి నటన టాలెంట్ తో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. వారు నటునలోనే మేటి అనుకున్నాము ఇన్ని రోజులు.. కాని వారికి చదువులో కూడా సాటి ఎవరూ రారని చెప్పుకోవచ్చు. మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా లో ఉన్నటువంటి కొంతమంది కథానాయికల విద్యార్హతలు, వారి ఏ కాలేజీలో చదివారు ఓ లుక్కేద్దాం..

సమంత – చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్.

Advertisement

 

 అనుష్క శెట్టి – బెంగళూరులోని మౌంట్ కారామెల్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్.

కాజల్ అగర్వాల్ – ముంబైలోని K.C.కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా.

రెజీనా కసాండ్రా – చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ నుండి సైకాలజీలో గ్రాడ్యుయేషన్

 జెనీలియా – St.Andrews College నుండి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్

 శ్రియా శరణ్ – న్యూఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి సాహిత్యంలో BA

తమన్నా – ముంబైలోని నేషనల్ కాలేజీ నుండి BA. (దూర)

రకుల్ ప్రీత్ సింగ్ – ఢిల్లీ యూనివర్సిటీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో గణితంలో గౌరవ డిగ్రీ.

రీతూ వర్మ – మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ నుండి B.Tech.

స్వాతి రెడ్డి – యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ నుండి బయోటెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ.

Advertisement

లక్ష్మి మంచు – ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.

ఇలియానా – బాంబే యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ విద్యార్హతలు

సాయి పల్లవి – 2016లో టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ స్టడీస్ పూర్తి చేసింది.

శృతి హాసన్ – ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేట్ విద్యార్హతలు

రష్మిక మందన్న బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్

లావణ్య త్రిపాఠి – రిషి దయారామ్ నేషనల్ కాలేజీ నుండి ఎకనామిక్స్‌లో పట్టభద్రురాలైంది

పూజా హెగ్డే – MMK కాలేజ్ ముంబై నుండి మాస్టర్ ఆఫ్ కామర్స్

రాశి ఖన్నా – లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఆంగ్లంలో B.A

కీర్తి సురేష్ – ఆమె పెరల్ అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

అను ఇమ్మాన్యుయేల్ – బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc) ఇన్ సైకాలజీ (టెక్సాస్ కాలేజీలో)

ALSO READ:

 

 

 

Visitors Are Also Reading