Home » శాంసన్‌కు అవకాశం అందుకే రాలేదు.. కేఎల్ రాహుల్ ఏం చెప్పారంటే…?

శాంసన్‌కు అవకాశం అందుకే రాలేదు.. కేఎల్ రాహుల్ ఏం చెప్పారంటే…?

by Sravya
Ad

దక్షిణాఫ్రికా ని భారత్ 78 పరుగులు తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే దానికంటే ముందు టీ20 సిరీస్ ని టీమిండియా వన్ వన్ తో సమన్వయము చేసింది. ఆఖరి వన్డేలో ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లను కోల్పోయింది. 296 రన్స్ చేసింది భారతి ఇన్నింగ్స్ లో సంజు శాంసన్ ఆట హైలెట్ గా నిలిచింది. తక్కువ అవకాశాలు ఎక్కువ అంచనాలతో బరిలోకి వచ్చిన సంజు శాంసన్ అదరగొట్టేసాడు. కెరియర్ లో మొదటి సారి సెంచరీ చేశాడు. తిలక్ వర్మ నిలబడ్డానికి ఎక్కువ టైం పట్టింది.

Advertisement

టీం రన్ రేట్ బాగా తగ్గింది కానీ సంజు బౌండరీలతో స్కోర్ బోర్డ్ ని పెంచుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులు చేసి, ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో సంజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు. తర్వాత కెప్టెన్ కే ఎల్ రాహుల్ మాట్లాడుతూ సంజు కొనియాడాడు. ప్రపంచ కప్ ఓటమి ఇచ్చిన నిరాశ తర్వాత తిరిగి ఫీల్డ్ లోకి రావడం సంతోషంగా ఉందని జట్టులో ఎంతోమంది ఐపీఎల్లో సత్తా చాటారు. తిరిగి వారందరూ ఇక్కడ కలిసి ఆడడం బాగుందని చెప్పారు.

Advertisement

సాధారణంగా అలాంటి ఆటగాళ్లకి ఒక విషయం చెప్తుంటా ఆటని ఆశీర్వదించండి మంచి ప్రదర్శనని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్తానని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చారు. జట్టులో ఉన్న అందరూ గొప్ప క్రికెటర్లే. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకపోతే కొంచెం సమయం ఇస్తే చాలు అని రాహుల్ అన్నాడు. దురదృష్టవశాత్తు అతనికి మూడవ స్థానంలో బ్యాటింగ్ అవకాశాలు ఇవ్వలేకపోయాం అని కూడా రాహుల్ అన్నది. సంజు శాంసన్ వచ్చిన అవకాశం ని సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని కేఎల్ రాహుల్ చెప్పాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading