Telugu News » KHILADI REVIEW : ర‌వితేజ ఖిలాడీ రివ్వ్యూ…బొమ్మ హిట్టా ఫ‌ట్టా !

KHILADI REVIEW : ర‌వితేజ ఖిలాడీ రివ్వ్యూ…బొమ్మ హిట్టా ఫ‌ట్టా !

by AJAY
Published: Last Updated on

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఖిలాడీ. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా నటించిన Khiladi movie సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ సర్జా, అనసూయ, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఎన్నో అంచ‌నాల మధ్య నేడు విడుదల అయ్యింది.

khiladi-review rating

khiladi-review rating

Khiladi Movie Review and Rating

ఇక గతరాత్రి ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ఫస్టాఫ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైన్మెంట్ తో నిండి పోయిందని చెబుతున్నారు.

also read : బాల‌య్య ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అఖండ విల‌న్..యంగ్ హీరోలు కూడా వేస్ట్…!

Khiladi Movie Review and Rating

Khiladi Movie Review and Rating

ఇక గతరాత్రి ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ఫస్టాఫ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైన్మెంట్ తో నిండి పోయిందని చెబుతున్నారు.

Khiladi Movie Story

ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంద‌ని అభిప్రాయపడుతున్నారు. మ‌రి కొంత మంది మాత్రం ఫ‌స్ట్ ఆఫ్ సోసో గా ఉందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Khiladi Movie Review and Rating

Khiladi Movie Review and Rating

అంతేకాకుండా వెంట వెంట‌నే వ‌చ్చే యాక్ష‌న్ సీన్లు కాస్త బోరింగ్ గా అనిపించాయ‌ని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే అసలు కథ‌ సెకండ్ హాఫ్ లోనే ఉందని చెబుతున్నారు. రవితేజ డింపుల్ హయాతి మధ్య ప్రేమ సన్నివేశాలు, పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెబుతున్నారు.

khiladi movie review

khiladi movie review

రవితేజ డింపుల్ హాయాతి కెమిస్ట్రీ బాగుందని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ బాగుందని క్రాక్ తర్వాత రవితేజకు మరో హిట్ పడిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కానీ సినిమాలోని యాక్ష‌న్ సీన్లు ర‌వితేజ నుండి ఆశించే ప‌వ‌ర్ సినిమాలో కనిపిస్తుంద‌ని ఫ్యాన్స్ సినిమాను భాగా ఎంజాయ్ చేస్తార‌ని టాక్.

 

Visitors Are Also Reading