Home » KGF2 Dialogues Telugu Powerful KGF Dialogues

KGF2 Dialogues Telugu Powerful KGF Dialogues

by Sravan Sunku
Ad

Kgf 2 dialogues: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కెజిఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది. కెజిఫ్ మొదటి భాగానికి కొనసాగింపుగా విడుదల అవుతున్న ఈ సినిమా లో కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా, బాలీవుడ్ విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కెజిఫ్ మొదటి భాగంలో ఉన్న డైలాగ్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కెజిఫ్ 2 లో కూడా ఉన్న కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ మీకోసం.

Advertisement

kgf2 Dialogues

kgf2 Dialogues

Kgf 2 Dialogues Telugu

  • కెజిఫ్ లో గరుడని చంపేసిన తరువాత ఏమి జరిగింది ? మీరు చదువుతారా ?
  • రక్తం తో రాసిన కథ ఇది..! సిరాతో ముందుకి తీసుకెళ్ళాం. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది.
  • నా దగ్గర సైన్యం ఉంది. గూస్ కె మారెంగే!
  • కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది..వినాశానికి కాదు..! ఉద్దరించడానికి ..!
  • అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులని అడుగు !
  • హీ ఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్, హీ ఈఎస్ ది బిగ్గెస్ట్ బిసినెస్ మాన్. డేస్ ఆర్ ది బిగ్గెస్ట్ నేషనల్ ఇషుస్.
  • వొయిలెన్స్ వొయిలెన్స్ వొయిలెన్స్ .. ఐ డోంట్ లైక్. ఐ అవాయిడ్, బట్ వొయిలెన్స్ లేక్స్ మీ. ఐ కాంట్ అవాయిడ్.
    నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటా!
  • చెప్పు వాళ్ళకి వస్తున్నాని. ఆ కెజిఫ్ పొందడానికి.
  • నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.! నాతో సుష్మని ఎవ్వడు తట్టుకోలేడు.
  • బిజినెస్ చేద్దామా ? ఆఫర్ క్లోసెస్ సూన్ !
  • అమ్మ నీకు ప్రపంచం లో ఉన్న బంగారాన్ని అంత తెచ్చి ఇస్తాను అమ్మ !
powerful yash dialogues in kgf

powerful yash dialogues in kgf

Kgf 2 Dialogues Lyrics

  1. Kgf lo garudani champesina tharuvatha emi Jarigindhi?
  2. Raktham tho raasina katha idhi. siratho mundhiki teesukellam mundhekellalnte malli rakthanni aduguthundhi..
  3.  Naa dagagra sainam undhi. gooske marenge.
  4. katthi visiri raktham chindinchi..yuddam chesedhi vinasananiki kaadhu.
  5. akkada pade peenugulu kooda paniki vasthayi.

Advertisement

Also Read: IMAX ఓన‌ర్ …ఒక‌ప్పుడు సినిమా హల్ గేట్ కీప‌ర్! స‌క్సెస్ స్టోరి

Visitors Are Also Reading