Ad
Kgf 2 dialogues: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కెజిఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది. కెజిఫ్ మొదటి భాగానికి కొనసాగింపుగా విడుదల అవుతున్న ఈ సినిమా లో కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా, బాలీవుడ్ విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కెజిఫ్ మొదటి భాగంలో ఉన్న డైలాగ్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కెజిఫ్ 2 లో కూడా ఉన్న కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ మీకోసం.
Advertisement
Kgf 2 Dialogues Telugu
- కెజిఫ్ లో గరుడని చంపేసిన తరువాత ఏమి జరిగింది ? మీరు చదువుతారా ?
- రక్తం తో రాసిన కథ ఇది..! సిరాతో ముందుకి తీసుకెళ్ళాం. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది.
- నా దగ్గర సైన్యం ఉంది. గూస్ కె మారెంగే!
- కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది..వినాశానికి కాదు..! ఉద్దరించడానికి ..!
- అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులని అడుగు !
- హీ ఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్, హీ ఈఎస్ ది బిగ్గెస్ట్ బిసినెస్ మాన్. డేస్ ఆర్ ది బిగ్గెస్ట్ నేషనల్ ఇషుస్.
- వొయిలెన్స్ వొయిలెన్స్ వొయిలెన్స్ .. ఐ డోంట్ లైక్. ఐ అవాయిడ్, బట్ వొయిలెన్స్ లేక్స్ మీ. ఐ కాంట్ అవాయిడ్.
నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటా! - చెప్పు వాళ్ళకి వస్తున్నాని. ఆ కెజిఫ్ పొందడానికి.
- నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.! నాతో సుష్మని ఎవ్వడు తట్టుకోలేడు.
- బిజినెస్ చేద్దామా ? ఆఫర్ క్లోసెస్ సూన్ !
- అమ్మ నీకు ప్రపంచం లో ఉన్న బంగారాన్ని అంత తెచ్చి ఇస్తాను అమ్మ !
Kgf 2 Dialogues Lyrics
- Kgf lo garudani champesina tharuvatha emi Jarigindhi?
- Raktham tho raasina katha idhi. siratho mundhiki teesukellam mundhekellalnte malli rakthanni aduguthundhi..
- Naa dagagra sainam undhi. gooske marenge.
- katthi visiri raktham chindinchi..yuddam chesedhi vinasananiki kaadhu.
- akkada pade peenugulu kooda paniki vasthayi.
Advertisement
Also Read: IMAX ఓనర్ …ఒకప్పుడు సినిమా హల్ గేట్ కీపర్! సక్సెస్ స్టోరి