Home » ఇజ్రాయిల్ లో కాశ్మీరీ ఫైల్స్ పోస్టర్ విడుదల.. అక్కడ సినిమా పేరు ఏంటంటే..!!

ఇజ్రాయిల్ లో కాశ్మీరీ ఫైల్స్ పోస్టర్ విడుదల.. అక్కడ సినిమా పేరు ఏంటంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ విజయవంతంగా నెల రోజుల పాటు థియేటర్లలో ఆడి చరిత్ర తిరగ రాసింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా సున్నితమైన అంశాన్ని ప్రేక్షకుల ముందు ఉంచి అందరి ప్రేమాభిమానాలు పొందింది. ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయి నెలకు పైగా థియేటర్లలో

Advertisement

 

రన్ అయింది. ఈ మూవీ అనుపమ్ ఖేర్ కు మంచి పేరు తెచ్చింది అని చెప్పవచ్చు. తాజాగా దీన్ని ఇజ్రాయిల్ దేశంలో ప్రీమియర్ గా ప్రదర్శించబడుతోంది. అక్కడి ప్రేక్షకుల కోసం “హిబ్రు” ప్రత్యేకంగా సినిమా పేరు పెట్టామని వివేక్ ట్విట్టర్ ద్వారా మూవీ యొక్క కొత్త పోస్టర్ వీడియోలతో పంచుకున్నారు ఇజ్రాయిల్ కాన్సులు జనరల్ అయినా కొచ్చి షోషని వివేక్ తో కలిసి ఈ

Advertisement

పోస్టర్ ను ఆవిష్కరించారు. దీన్ని ఆవిష్కరించేందుకు కాన్సులు జనరల్ కు కృతజ్ఞత తెలుపుతూ ఇది గౌరవప్రదమైన సమయమని, మూవీ ఇజ్రాయెల్లో విడుదల కావడం ఇదే తొలిసారి అని, అంతా మంచి జరగాలని కోరుకున్నారు. అయితే ఈ సినిమాలో దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, చిన్మయి వంటి నటీనటులు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టు కున్నారనీ చెప్పవచ్చు.

ALSO READ:

ఎన్టీఆర్ కి బయపడి వాయిదా వేసుకున్న చిరు సినిమా అదే అని తెలుసా ?

నవ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఏం చేయాలో తెలుసా…?

 

Visitors Are Also Reading