Home » కార్తికేయ 2 ఓటీటీ విడుదల ఎప్పుడంటే..?

కార్తికేయ 2 ఓటీటీ విడుదల ఎప్పుడంటే..?

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో సినిమాలు చూసే విషయంలో ప్రజలు ఎక్కువగా ఓటీటీకి అలవాటు పడ్డారు అనే విషయం తెలిసిందే. కరోనా సమయంలో థియేటర్లు అన్ని మూత పడిన తర్వాత ఈ ఓటీటీకి డిమాండ్ అనేది పెరిగింది. అందుకే సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు ప్రజలు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 కోసం అలానే చేస్తన్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా హిందీ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అనుకుంటున్నారు.

Advertisement

అయితే ఈ ఓటీటీ విడుదలలో సినిమాలు అనేవి అన్ని ఓ ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. అదేంటంటే. ముందు సినిమాను థియేటర్ విడుదల చేసి.. అక్కడ టాక్ ను బట్టి ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. సినిమా హిట్ అయితే కనీసం 5 వరాల తర్వాత.. ఫట్ అయితే 10 రోజులో ఓటీటీలోకి తెస్తున్నారు. అయితే కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుంది అనేది అందరికి తెలుసు.

Advertisement

ఎటువంటి అంచనాలు లేకుండా హిందీలో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలహీ ఇప్పటికే 100 కోట్లు సాధించింది. అయితే ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ అనేవి అన్ని భాషలు జీ5 సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను మాములు కంటే ఎక్కువ అంటే 8 వరాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు ఇక అన్ని భాషలో ఒక్కేసారి దీనిని ఓటీటీలోకి వదలనున్నారు.

ఇండియా, పాకిస్తాన్‌ కు ఫైన్ వేసిన ఐసీసీ…!

పాండ్య కెప్టెన్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading