Ad
గతంలో ఏ భాధలు సినిమాలు ఎక్కువగా ఆ భాషలోనే విడుదల అయ్యేవి. కానీ కొన్ని బాలీవుడ్ సినిమాలు మాత్రం సౌత్ లోకి కూడా వచ్చేవి. అయితే 2016 లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమా మాత్రం మొత్తం మారిపోయింది అనే చెప్పాలి. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి రికార్డు కలెక్షన్ అనేది సాధించింది. ఇక ఈ మధ్య మొత్తం హిందీలో కూడా సినిమాల డామినేషన్ అనేది పెరిగింది.
ఈ ఏడాది గ్యాప్ లో బాలీవుడ్ లో వరుసగా మన సౌత్ సినిమాలు సూపర్ హిస్ అందుకున్నాయి. అందువల్ల బాలీవుడ్ పని అయ్యిపోయింది అనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని అంటున్నాడు కరణ్ జోహార్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మన సౌత్ సినిమా గురించి మాట్లాడారు. అయితే బాలీవుడ్ అనేది అంతం అవుతుంది అనే వారి మాటల్లో అర్ధం లేదు అన్నాడు.
అలాగే సినిమా కథ అనేది బాగుంటే ఆడుతుంది.. లేదంటే లేదు. ఈ మధ్య హిందీలో కూడా కొన్ని హిట్స్ అనేవి వచ్చాయి. కానీ సౌత్ సినిమాలు అయిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజి ఎఫ్ లాంటి సినిమాలు హిందీ హిట్స్ ను కవర్ చేస్తున్నాయి అన్నారు. ఇక హిందీలో ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి అని.. అవి మళ్ళీ బాలీవుడ్ ను గత స్థాయికి చేర్చుతాయి అని కరణ్ జోహార్ పేర్కొన్నాడు. చూడాలి మరి ఏ హిందీ సినిమా మాన సౌత్ సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ అనేవి అందుకుంటుంది అనేది.
ఇవి కూడా చదవండి :
భారత ప్లేయర్స్ కిట్స్ ఆలస్యం.. మ్యాచ్ కూడా..?
రోహిత్ కంటే దినేష్ గ్రేట్.. ఎలా అంటే..?
Advertisement