Home » ఎన్టీఆర్30 పై కళ్యాణ్ రామ్ క్లారిటీ..!

ఎన్టీఆర్30 పై కళ్యాణ్ రామ్ క్లారిటీ..!

by Azhar
Ad

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అభిమానులను మూడేళ్లకు పైగా వేచి చూసేలా చేసాడు యాంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే రాజమౌళితో సినిమా అంటే ఆ మాత్రం టైం అనేది పడుతుంది అని అందరూ అనుకున్నారు. ఇక వారి ఎదురుచూసిన దానికి ఫలితంగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా ఫ్యాన్స్ అందరును ఖుషి చేసింది అనే చెప్పాలి. అయితే తమ అభిమాన హీరో సినిమాలు అనేవి త్వరగా రావాలని అందరూ అనుకుంటారు.

Advertisement

అందుకే ఎన్టీఆర్ తన 30వ సినిమా ఇప్పుడు కొరటాల శివతో అని అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమా తొందరగా వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కేవలం ఒక్క మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేసినా… ఈ సినిమా అనేది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అందువ్ల ఈ సినిమాపైన చాలానే రూమర్స్ అనేవి వచ్చాయి. ఆచార్య వల్ల ఈ సినిమాను ఎన్టీఆర్ పక్కకు పెట్టాడు అని అనుకున్నారు.

Advertisement

కానీ తాజాగా తమ్ముడి సినిమా గురించి అన్న కళ్యాణ్ రామ్ క్లారిటీ అనేది ఇచ్చాడు. ఈ ఎన్టీఆర్ 30 సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా వ్యవరిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మాట్లాడుతూ.. ఈ సినిమా వాయిదా అని వస్తున్న అని వార్తలు తప్పు. ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద హిట్ కావడంతో ఈ ఎన్టీఆర్ 30 పై అంచానాలు పెరిగాయి. అందుకే కథ విషయంలో జాగ్రత్తగా పని చేస్తున్నం. అందుకే ఆలస్యం అవుతుంది అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

విండీస్ తో తర్వాతి మ్యాచ్ లకు రోహిత్ మిస్.. ఎందుకంటే..?

మరోసారి కోహ్లీ కెప్టెన్సీ తెరపైకి…!

Visitors Are Also Reading