Home » కాజల్ ఇంత మంది స్టార్లకు నో చెప్పిందా..?

కాజల్ ఇంత మంది స్టార్లకు నో చెప్పిందా..?

by Azhar
Ad

తెలుగులో కాజల్ కొన్ని ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలిన విషయం తెలిసిందే. లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో ట్టోలీవుడ్ లోకి వచ్చిన కాజల్.. ఆ తర్వాత తాను చేసిన సినిమా వల్ల ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చుకుంది. అలాగే కొన్ని రోజులు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే మాములుగా ఏ హీరోయిన్ అయినా గాని సినిమాలకు నో చెప్పడం కామన్. అందులో స్టార్ హీరో సినిమాలు అయితే మాములుగా హీరోయిన్స్ నో చెప్పారు. కానీ మన కాజల్ నో చెప్పిన స్టార్ హీరోల లిస్ట్ అనేది చూస్తే అది చాలా పెద్దగానే ఉంది.

Advertisement

అయితే మన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత తీసిన మొదటి సినిమా సాహో. ఇందులో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా అవకాశం మొదట కాజల్ దగ్గరకే వచ్చిందట. కానీ ఈ అమ్మడు దానిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.అలాగే ఈ లిస్ట్ లో వెంకటేష్ కూడా ఉన్నాడు. మేనకేష్ తీసిన ఓ సినిమా తనను హీరోయిన్ గా చేయమంటే.. నో చెప్పిందట. అందుకు కారణాలు మాత్రమే తెలియవు. ఇక బాలకృష్ణ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. బాలయ్య, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమాలో కాజల్ ను నటించమంటే.. చెయ్యను అని చెప్పింది.

Advertisement

ఇక కమల హాసన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి భారతీయుడు 2 లో చేస్తున్న కాజల్.. అంతకముందు వచ్చిన తుంగ వనం అనే సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది. ఇక కింగ్ నాగార్జున హీరోగా తాజాగా వచ్చిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాకు కూడా ఈ అమ్మాడో నో చెప్పింది. ఇక రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉంటుంది. ఇక తమిళనాడు సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. అయితే మరి ఇంతమంది స్టార్స్ కు కజ్జాలు నో చెప్పడానికి రకరకాల కారాలు ఉండవచ్చు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ను మట్టికరిపించిన ఇండియా…!

కోహ్లీ సెంచరీ చేసిన ప్రయోజనం లేదంట..!

Visitors Are Also Reading