Telugu News » Blog » Jr:NTRలో ఉన్నది తారకరత్నలో లేనిది.. ఆ ఒక్కటే..?

Jr:NTRలో ఉన్నది తారకరత్నలో లేనిది.. ఆ ఒక్కటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

నందమూరి తారక రామారావు ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు వచ్చారు. కానీ ఇందులో బాలకృష్ణ,ఎన్టీఆర్ లు తప్ప మరెవరు గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. అలాంటి ఫ్యామిలీ లో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్నది తారకరత్న లో లేనిది ఏంటి అని ఒక ప్రశ్న ట్రెండ్ అవుతోంది.. కెరియర్ మొదట్లో నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గరికి తీయలేదు.. కానీ ఆయన స్టార్డం వచ్చిన తర్వాత నందమూరి ఫ్యామిలీ మా హీరో నే అంటూ చెప్పుకుంటుంది. ఆ విధంగానే తారకరత్న తప్పుచేసి బయటకెళ్ళిపోయాడు.. కానీ బయటకు వెళ్లి తన టాలెంట్ ఏంటో నిరూపించు కోలేకపోయారు..

Advertisement

also read:ఈ చిరంజీవి హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఇప్పుడు వేలాది కోట్లకు అధిపతి..!!

Advertisement

దీంతో ఆయన ఫ్యామిలీ ఆయన ను దగ్గరికి తీసుకోలేకపోయింది. కానీ ఎన్టీఆర్ ని అవాయిడ్ చేస్తే ఆయన తన టాలెంట్ నిరూపించుకొని నందమూరి ఫ్యామిలీ అంటే ఎన్టీఆర్ అనే విధంగా చేశాడు. దీంతో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ కు దగ్గర అయిపోయింది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి ఎదగక పోతే, తారకరత్న కంటే హీనంగా చూసేవారు కావచ్చు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అలాంటి తారక రత్న ప్రేమ వివాహం చేసుకొని బయటకు వెళ్లి అనేక కష్టాలు పడ్డారు. కానీ తన కెరియర్ గాడిలో పెట్టుకోలేక పోయారు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చివరికి రాజకీయాల్లో ఆయన రాణిద్దామని పాదయాత్రలో పాల్గొని ప్రాణాలు విడిచారు.

also read:పవన్ కళ్యాణ్ కరాటే లో బ్లాక్ బెల్ట్ అని మీకు తెలుసా..?

అలా నందమూరి ఫ్యామిలీలో ఈ ఇద్దరి హీరోలు కుటుంబం నుంచి దూరమయ్యారు.. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా తన టాలెంట్ బయటపెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారారు. చివరికి ఆ నందమూరి ఫ్యామిలీ ఆయన్ను దగ్గర తీసుకొని మా నందమూరి హీరో అని కాలర్ ఎత్తుకొని చెప్పేలా చేశాడని చెప్పవచ్చు.. ఈ విధంగా తారకరత్న కూడా చేసి ఉంటే ఈరోజు ఆయన ప్రాణాలు పోయి ఉండేవి కావు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Advertisement

also read:నాగార్జున వల్లే నాగచైతన్య స్టార్ హీరో కాలేకపోతున్నాడా..?

You may also like