Home » మా తాత విగ్రహాన్ని లారీతో గుద్దిస్తారా అంటూ కొడాలి నాని పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!!

మా తాత విగ్రహాన్ని లారీతో గుద్దిస్తారా అంటూ కొడాలి నాని పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవమర్యాదలు ఉంటాయో అందరికీ తెలుసు. ఇంతటి ఆదరాభిమానాలు సంపాదించడానికి ప్రధాన కారణం నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈ మహానుభావుడు తెలుగు రాష్ట్రానికి దేశంలోనే మంచి పేరు తీసుకు వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాలు ఆయన్ని ఒక దేవుడిలా కొలిచేవారు. ఇప్పటికీ ఆ తరం వారికి ఆయనంటే దేవుడే. ఆయన తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ మంచి పేరు సంపాదించుకున్నారు..

Advertisement

ALSO READ:అనారోగ్యంతో పాటూ ఆ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స‌మంత‌..? ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందంటే..?

అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లారీ తో గుద్దించి మరీ పడగొట్టారు.. అవేంటో పూర్తి వివరాలు చూద్దాం.. అర్ధరాత్రి సమయం అన్న ఎన్టీఆర్ భారీ విగ్రహం లారీ తో గుద్ది మరి పడగొట్టారు.. లారీ గుద్దే విధానం చూస్తుంటే అది కావాలనే పడగొట్టినట్టుగా కనిపిస్తోంది.. అయితే ఈ విగ్రహం సమస్యపై జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని కి కాల్ చేసారంట. ఎందుకంటే కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. దీంతో నాని కి కాల్ చేసి ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడట. తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యావు బాగానే ఉంది.

Advertisement

నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి, నీకు ఎన్నో సహాయ సహకారాలు అందించిన ఎన్టీఆర్ గారి విగ్రహం మీ నియోజకవర్గంలోనే కింద పడడం చూస్తుంటే మీరు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో అర్థం అవుతుందని అన్నారట. మీకు తెలియకుండానే ఈ విధంగా జరిగిందా అంటూ ఏకిపారేశారట ఎన్టీఆర్. దీంతో నాని సమాధానమిస్తూ కచ్చితంగా ఈ విషయంపై నాకు ఎలాంటి ఐడియా లేదని, కచ్చితంగా దానికి కారకులైన వ్యక్తులను పట్టుకుని మీ ముందు నిలబెడతాం అని, నాకూ దీనికి ఎలాంటి సంబంధం లేదంటూ ఎన్టీఆర్ కి చెప్పారట.. కానీ అన్న విగ్రహాన్ని గుద్దింది ఎవరు అనేది త్వరలో బయటకు వస్తుందని సమాధానం ఇచ్చారట.

ALSO READ:

Visitors Are Also Reading