తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఆదరించే వారు లేక సొంతంగా కష్టపడి పాన్ ఇండియా స్టార్ గా మారారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ అంటే బాలకృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ పేరు చెబుతుంటారు. తాతకు తగ్గ మనవడిగా దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఫుడ్ సీక్రెట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.
Advertisement
ఎలాంటి ఆహారం తింటారో చూద్దాం.. ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చాలా లడ్డుగా ఉండేవారు. ఆ తర్వాత చాలా స్లిమ్ గా ఫిట్ గా తయారయ్యారు. ఎంతో బరువు తగ్గిన ఎన్టీఆర్ డైట్ విషయంలో ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటారట. ఆయన బాడీ అంత ఫర్ఫెక్ట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ మార్నింగ్ నిద్ర లేవడం యోగ ఎక్సర్సైజ్ అంటూ రెండు గంటలు కేటాయిస్తారట. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా రాగిజావని కంపల్సరిగా రెండు గ్లాసులు తాగుతారట. దీని తర్వాత వాటర్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారట.
Advertisement
రెండు లేదా మూడు బాయిల్డ్ ఎగ్స్ తింటారట. భోజనం విషయానికి వస్తే కచ్చితంగా రాగి జావా నాటుకోడి ఎంతో ఇష్టంగా తింటారట. ఆయన ఎంత డైట్ ఫాలో అయినా కానీ తనకి ఇష్టమైనవి తప్పనిసరిగా తింటారట ఎన్టీఆర్. నైట్ డిన్నర్ కి మాత్రమే తిని ఆ మధ్యలో ఆకలి వేస్తే ఫ్రూట్ జ్యూస్ తెప్పించుకొని తాగుతారట ఎన్టీఆర్. ఎన్టీఆర్ మాత్రమే కాకుండా అతని ఫ్యామిలీ మొత్తం ఫాలో అవుతారు. ఈ విధంగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పటికి యంగ్ హీరోలా ఎంతో ఫిట్ గా కనిపిస్తారు నందమూరి తారక రామారావు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- SSC JOBS: ఇంటర్ ఉత్తీర్ణులు అయ్యారా.. రూ.81వేల జీతం..!!
- రూ.2వేల నోటు రద్దు.. కొత్త కాయిన్ తెస్తున్న కేంద్ర సర్కార్..!!
- ఈ రెమిడీ చేస్తే నెల రోజుల్లో మీ అప్పులన్నీ తీరి కోటీశ్వరులవ్వడం పక్కా..!