Telugu News » Blog » తన అందాలతో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న జాన్వి కపూర్.. మీరు ఓ లుక్కేయండి..!!

తన అందాలతో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న జాన్వి కపూర్.. మీరు ఓ లుక్కేయండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తన గ్లామర్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. శ్రీదేవి కుమార్తె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి తనకు అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంటోంది. ఆమె నటనతో పాటు గా తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రకారు కి చెమటలు పట్టిస్తోంది. అయితే ఆమె ఈ మధ్య రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించిన ఉందని వార్తలు వచ్చాయి. అవి కూడా రెండు పాన్ ఇండియా సినిమాలు అని సమాచారం. అది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో జనగణమన మూవీ అని అందరు ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ ప్లేస్ లోకి పూజ అయితే వచ్చి పడింది.అలాగే అక్కినేని అఖిల్ సరసన కరుణ్ జోహార్ చేయబోతున్న టువంటి మూవీ లో కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి. కానీ ఇది కూడా పూర్తిగా బయటకు వచ్చే వరకు తెలియదు. ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి జాన్వీకపూర్ ఎంట్రీపై గాసిప్ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో ఎంట్రీ ఉంటుందని, యంగ్ టైగర్ తో కూడా జాన్వి జతకట్టబోతున్నాడు ఇలా అనేక మంది స్టార్ హీరోలతో జాన్వీ చేయబోతోందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉన్నాయి. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు అని చెప్పవచ్చు.ఆమె సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో రచ్చ మాత్రం మామూలుగా లేదు అని చెప్పవచ్చు. తన అందాలను ఆరబోస్తూ యువకుల మనసు దో చేస్తోంది ఈ అమ్మడు. ఆమె కైపెక్కించే అందాలను చూస్తే ప్రతి ఒక్కరూ కళ్లార్పకుండా చూడాల్సిందే. అయితే ఆమె తాజాగా ఒక షాప్ నుండి బయటకు వస్తూ కనిపించిన ఆ అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ఈ ముద్దుగుమ్మ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే జాన్వి ఫిట్నెస్పైనే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. పొట్టి జిమ్ వేర్ దుస్తుల్లో జాన్వీ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది..

also read:

కొడుకు కోసం ఎన్టీఆర్ ఎంత త్యాగం చేసారో తెలుసా..?

బికినీలోనే కేక్ కట్ చేస్తున్న స్టార్ హీరో కూతురు.. బట్టలు వేసుకోవచ్చు కదా అంటూ నెటిజన్ల ఫైర్..!!

 

 


You may also like