Home » జూనియ‌ర్ ఎన్టీఆర్ చిన్న‌త‌నంలో త‌ల్లి ఆ ఉద్యోగం చేశారా ?

జూనియ‌ర్ ఎన్టీఆర్ చిన్న‌త‌నంలో త‌ల్లి ఆ ఉద్యోగం చేశారా ?

by Anji
Ad

జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఇటీవ‌ల ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. జూన్‌య‌ర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుకి కూడా ఎంపిక‌వుతార‌ని ప్ర‌చారం జ‌రిగినప్ప‌టికీ భార‌త ప్ర‌భుత్వం ఆర్ఆర్ఆర్ సినిమాని నామినేటేడ్ చేయ‌కోవ‌డం విశేషం.

Advertisement

ఎన్టీఆర్ తెలుగులో చాలా సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ కొరటాల శివ‌తో ఒక సినిమా, కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్ గురించి అంద‌రికీ తెలుసే కానీ ఆయ‌న ఫ్యామిలీ గురించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ముఖ్యంగా ఎన్టీఆర్ త‌ల్లి గురించి చాలా మందికి తెలియ‌దు. జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి చాలా వ‌ర‌కు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటుంది.

Advertisement

Also Read :  చిరంజీవి కంటే ముందే గాడ్‌ఫాద‌ర్ టైటిల్‌తో సినిమా తీసిన హీరో ఎవ‌రో తెలుసా ?


ముఖ్యంగా ఆమె సోష‌ల్ మీడియాలో క‌నిపించిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ న‌టుడు జ‌నార్ధ‌న్ రావు, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ త‌ల్లి మ‌ద‌ర్ రిసెప్ష‌న్‌లో ఈసీఎన్‌లో రిసెప్ష‌న్ గా ప‌ని చేసిన విష‌యాన్ని వెల్ల‌డించారు జ‌నార్ధ‌న్ రావు. ఇక ఎన్టీఆర్‌ని త‌న త‌ల్లి చిన్న‌ప్ప‌టి నుంచి త‌న త‌ల్లి ఏవిధంగా పెంచారు. డ్యాన్స్ ఎలా నేర్పించారు వంటి వాటి గురించి వివ‌రించారు. ఎన్టీఆర్ త‌ల్లి చాలా మంచి వ్య‌క్తి. ఈ ఇంట‌ర్వ్యూలో జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి, త‌న త‌ల్లి గురించి చాలా గొప్ప‌గా పొగుడుతూ మాట్లాడారు జ‌న‌ర్థ‌న్‌రావు.

Also Read :  ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ రాఘ‌వ జ‌బ‌ర్ద‌స్త్ వ‌ద‌ల‌క పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading