Home » పోకిరి రికార్డ్స్ బ్రేక్ చేసిన జల్సా..!

పోకిరి రికార్డ్స్ బ్రేక్ చేసిన జల్సా..!

by Azhar
Ad

మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పోకిరి సినిమా 2006 లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అప్పటి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక ఆ రెండేళ్లకు త్రివిక్రమ్ డైరెక్ష లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాకు అదే విధంగా సూపర్ హిట్ అయ్యింది. భారీ వసుల్ల్య్ సాధించింది. ఇక ఈ సినిమాలు విడుదలై 10 ఏళ్ళకు పైగానే అయిన తాజాగా పోకిరి రికార్డ్స్ ను జల్సా బ్రేక్ చేసింది.

Advertisement

అది ఎలా అంటే.. రీ రిలీజ్ లో.. ఈ మధ్య అభిమాన హీరో పుట్టిన రోజుకు ఫ్యాన్స్ ఆయన గతంలో కొట్టిన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగా మహేష్ బాబు ఫ్యాన్స్ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయగా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జల్సా తమ్ముడు రెండు సినిమాలు రీ రిలీజ్ చేసారు.

Advertisement

ఇక అయితే ఈ రీ రిలీజ్ లో కలెక్షన్స్ పరంగా జల్సా సినిమా పోకిరి సినిమాను దాటేసినట్లు తెలుస్తుంది. అయితే మొదట పోకిరి సినిమా రీ రిలీజ్ ద్వారా 1.5 కోట్లు అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన జల్సా సినిమా రీ రిలీజ్ ద్వారా ఏకంగా 2.85 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఇలా రీ రిలీజ్ అయిన సినిమా ఇంత భారీ మొత్తంలో కలెక్షన్స్ సాధించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2023 కోసం సన్‌రైజర్స్ చర్యలు..!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ..!

Visitors Are Also Reading