Telugu News » Blog » IPL 2023 : రాజస్థాన్ యశస్వి… విక్రమార్కుడులో నటించాడా…?

IPL 2023 : రాజస్థాన్ యశస్వి… విక్రమార్కుడులో నటించాడా…?

by Bunty
Published: Last Updated on
Ads

టాలీవుడ్ సీనియర్ ఎస్.ఎస్.రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజమౌళితో సినిమా చేసేందుకు ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. ఒక్క సినిమా చేసి పెడితే ఎంత ఇవ్వడానికైనా నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. అయితే విక్రమార్కుడు 2006లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం.

Advertisement

jaishwal role in vikramarkudu

ఇందులో రవితేజ, అనుష్క ముఖ్య పాత్రలో నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీలో రవితేజ కూతురుగా కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని అందులోని బుడ్డోడు ప్రస్తుత స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అంటూ ఓ మీమ్ క్రియేట్ చేశారు.

Advertisement

విక్రమార్కుడు సినిమాలో రేయ్ సత్తి బాలు ఇటు వచ్చిందా అంటూ ఒక కుర్రాడు రవితేజను పిలిచి అడగడం మనం చూసే ఉంటాం. ఆ సీన్ లో కుర్రాడు మరి ఎవరో కాదు యశస్వి జైస్వాల్ అంటూ చెబుతున్నారు. దాంతో చాలామంది కూడా నిజమే అయి ఉంటుందని అనుకున్నారు. కానీ చూడ్డానికి కాస్త పోలికలు అలాగే ఉన్నాయి. కానీ విక్రమార్కుడు సినిమాలో కనిపించిన కుర్రాడు యశస్వి కాదు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజన్లు మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

Advertisement

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

You may also like