Home » చావు అంచుల దాకా వెళ్లిన నా భర్త ఎలా బ్రతికాడంటే… జబర్దస్త్ క్వీన్ వినోదిని భార్య ఎమోషనల్…!

చావు అంచుల దాకా వెళ్లిన నా భర్త ఎలా బ్రతికాడంటే… జబర్దస్త్ క్వీన్ వినోదిని భార్య ఎమోషనల్…!

by Bunty

లేడీ గెటప్ వేయడం అంటే అంత ఈజీ కాదు, మగతనం పెట్టి మూతిన మీసం తీసి, వేషంకట్టడం అంటే పెద్ద సాహసమే. ఒక్కసారి అంటే పర్లేదు, అదే ఆడవేషాన్ని జీవితంగా మార్చుకొని ‘జబర్దస్త్’ వినోదాన్ని పంచుతూ ఉన్నాడు వినోద్. అలియాస్ వినోదిని. ఆడవేషం వేసి, వేసి, అసలు వీడు మగాడేనా? అనే అనేక అవమానాలు, ఛీత్కారాలు. ఇతననే కాదు, జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసిన చాలామందికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి.

READ ALSO : Google Top Search Heroines :ఇప్పటికీ ఆమెదే పై చేయి.. టాప్ సెర్చ్ హీరోయిన్ ఎవరంటే ?

 

కానీ వాటిని దిగమింగుకొని, వినోద్, ఎన్నో విజయాలను అందుకున్నాడు. అయితే, ప్రస్తుతం చావు అంచుల దాకా వెళ్ళిందట జబర్దస్త్ క్వీన్ వినోదిని. ఈ విషయంపై జబర్దస్త్ వినోద్ మాట్లాడుతూ, పలు అనారోగ్య సమస్యల కారణంగా తను చాలా వీక్ అయ్యానని, అందుకోసమే చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నానని తెలియజేశారు. అంతే కాకుండా ఊపిరితిత్తుల్లో వాటర్ ఫామ్ అవ్వడం వల్ల ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాను అని తెలిపారు వినోద్. జంక్ ఫుడ్ తినడం వల్ల, ఇతర కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్య వచ్చిందని తెలియజేస్తున్నారు.

అటు వినోద్ భార్య మాట్లాడుతూ, తన భర్తకి ఇలా లంగ్ ఇన్ఫెక్షన్స్ సోకిందని తెలియగానే చాలా బాధపడ్డానని తెలియజేస్తోంది. వినోద్ కు ఇలాంటి ఆరోగ్య సమస్య రాగానే వెంటనే కుటుంబ సభ్యులు రియాక్ట్ అయ్యి పలు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకున్నారని తెలియజేశారు. దీంతో ఎక్కువగా హెయిర్ లాస్ అయిందని కూడా వినోద్ భార్య తెలియజేయడం జరిగింది. ఇలా చావు అంచుల మేరకు వెళ్లి వచ్చి ఆ సమస్య నుంచి కోలుకున్నారని తెలియజేస్తున్నారు జబర్దస్త్ వినోద్ భార్య, ప్రస్తుతం వినోద్, తన భార్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

READ ALSO : లగ్జరీ హెలికాప్టర్ కొన్న కరీంనగర్ వాసి.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు..రేటు ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading