Home » అందుకే లింగ‌మార్పిడి చేసుకున్నా….త‌ల్లి ముందు నిజం బ‌య‌ట‌పెట్టిన‌ జ‌బ‌ర్ద‌స్త్ త‌న్మ‌యి..!

అందుకే లింగ‌మార్పిడి చేసుకున్నా….త‌ల్లి ముందు నిజం బ‌య‌ట‌పెట్టిన‌ జ‌బ‌ర్ద‌స్త్ త‌న్మ‌యి..!

by AJAY
Ad

తెలుగులో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఎంత‌టి హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ షో ద్వారా ఎంతో మందికి లైఫ్ వ‌చ్చింది. జ‌బ‌ర్దస్త్ లో గుర్తింపు తెచ్చుకున్న‌వాళ్లు ప్ర‌స్తుతం సినిమాలు టీవీ షోల‌లో సందడి చేస్తున్నారు. అంతే కాకుండా వ‌రుస ఆఫ‌ర్ లతో చేతినిండా సంపాదిస్తున్నారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ లో మొద‌టి నుండి కొంత మంది అబ్బాయిలు లేడీ గెటప్స్ వేసి పాపులారిటీ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

అయితే జ‌బ‌ర్ద‌స్త్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక సింగ్ లింగ‌మార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది. అంతే కాకుండా రీసెంట్ బిగ్ బాస్ అవ‌కాశాన్ని ద‌క్కించుకుని ప్రియాంక సింగ్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టీవీ షోలతో పాటూ సినిమాలలో న‌టిస్తూ ప్రియాంక సింగ్ ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ నుండి మ‌రో క‌మెడియ‌న్ కూడా తాను లింగ‌మార్పిడి చేసుకున్నా అంటూ సంచ‌ల‌న నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది. జ‌బ‌ర్ద‌స్త్ త‌న్మ‌యి త‌న త‌ల్లితో క‌లిసి తాజాగా క్యాష్ టీవీ షోలో సందడి చేసింది. త‌న్మ‌యితో పాటూ ఆమె త‌ల్లి కూడా క్యాష్ షోలోకి వ‌చ్చారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో త‌న్మ‌యి మాట్లాడుతూ….త‌న‌కు అమ్మాయి ఫీలింగ్స్ ఉండ‌టంతో డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాన‌ని చెప్పింది.

అయితే త‌న‌కు అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హార్మోన్స్ స‌మ‌స్య వ‌ల్లనే అమ్మాయిలాంటి ఫీలింగ్స్ వ‌స్తున్నాయ‌ని చెప్పార‌ని తెలిపింది. తాను అప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్ ఓ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని తెలిపింది. దాంతో జ‌బ‌ర్ద‌స్త్ లో తాను అబ్బాయినే అని చెప్పాన‌ని తెలిపింది. ట్రాన్స్ జెండ‌ర్ అని చెబితే అవ‌కాశం ఇవ్వ‌రేమో అని అలా చెప్పాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. ఇక ఇప్పుడు తాను ఆప‌రేష‌న్ కూడా చేసుకున్నాన‌ని మొద‌టిసారి ఈ నిజాన్ని బ‌య‌ట‌పెడుతున్నా అంటూ చెప్పింది.

Visitors Are Also Reading