Home » తమిళ విలన్ తో ప్రేమలో జబర్దస్త్ రోహిణి….వీడియో వైరల్..!

తమిళ విలన్ తో ప్రేమలో జబర్దస్త్ రోహిణి….వీడియో వైరల్..!

by AJAY
Ad

జబర్దస్త్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు వచ్చిన కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రస్తుతం చాలామంది జబర్దస్త్ కమెడియన్ లు శ్రీదేవి డ్రామా కంపెనీకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షో లో సినిమా ప్రమోషన్స్ కోసం పలువురు సినీ తారలు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షో కు బుట్ట బొమ్మ సినిమా టీమ్ హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోగా తమిళ నడుడు అర్జున్ దాస్ నటించాడు.

Advertisement

అంతేకాకుండా హీరోయిన్ గా అంకిత సురేంద్రన్ నటించింది. కాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని కామెడీ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే లేడీస్ హాస్టల్ …బాయ్స్ హాస్టల్ అంటూ ఓ గేమ్ ఆడారు. పురుషులు స్త్రీలను ఎత్తుకుని తిరగాలి. అయితే అర్జున్ దాస్ బుల్లితెర నటి రోహిణినీ ఎత్తుకొని తిరిగాడు.

Advertisement

దాంతో అక్కడికి చేరుకున్న యాంకర్ రష్మీ ఇతను నీ బరువును మోసాడు… బాధ్యతను కూడా మోయగలడు అంటూ కామెంట్ చేసింది. రష్మి అలా చెప్పగానే రోహిణి అర్జున్ దాస్ వైపు కొంటెగా చూసింది. అర్జున్ దాస్ కూడా రోహిణి వైపు చూస్తూ ఆమె చేయి పట్టుకున్నాడు. ఇక షో లో ఏం జరిగిందో తెలియాలి అంటే పూర్తిగా చూడాల్సిందే.

Also read:కేజీఎఫ్ సినిమాలోని కుర్రాడికి.. ప్రభాస్ సలార్ చిత్రానికి ఉన్న సంబంధం అదేనా..?

Visitors Are Also Reading