Home » దేవీ నాగ‌వ‌ల్లి ‘గెట‌వుట్‌’ ను అనిల్ రావిపూడి ముందు ఇమిటేట్ చేసిన‌ న‌రేష్‌..!

దేవీ నాగ‌వ‌ల్లి ‘గెట‌వుట్‌’ ను అనిల్ రావిపూడి ముందు ఇమిటేట్ చేసిన‌ న‌రేష్‌..!

by Azhar
Ad
హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ఈ మధ్యే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు పోటీగా జయమ్మ పంచాయితీ, భళా తందనాన అనే సినిమాలు వచ్చిన విశ్వక్ సేన్ సినిమా మాత్రం హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా హిట్ కావడంలో ముఖ్య పాత్ర పోషించింది దేవీ నాగ‌వ‌ల్లి. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తూ..  దేవీ నాగ‌వ‌ల్లితో కలిసి ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఇద్దఱిగి గొడవ జరిగింది.
అందులో విశ్వక్ ఒక్క మ్యూట్ వర్డ్ ను వాడిన తర్వాత  దేవీ నాగ‌వ‌ల్లి ‘గెట‌వుట్‌’ అంటూ విశ్వక్ ను స్టూడియో నుండి బయటికి పంపించేసింది. అయితే ఇది ప్రాంక్ అని చాలా మందికీ తెలిసిన.. దేవీ నాగ‌వ‌ల్లి ‘గెట‌వుట్‌’ అనేది మాత్రం చాలా ట్రెండ్ అయ్యింది. విశ్వక్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో దేవీ నాగ‌వ‌ల్లిని దారుణంగా ట్రోల్ చేసారు. అయితే ఇప్పుడు ఇది జబర్దస్త్ కు కూడా చేరిపోయింది. మామూలుగానే జబర్దస్త్ లో కొంచెం వైరల్ అయిన దానిని ఇమిటేట్ చేస్తారు అనే విషయం తెలిసిందే. కానీ ఈ దేవీ నాగ‌వ‌ల్లి ‘గెట‌వుట్‌’ ను మాత్రం ఇమిటేట్ చేయలేదు.
ఎందుకు ఇలా అని ఫ్యాన్స్ అంకుంటున్న సమయంలోనే నేరుగా దర్శకుడు అనిల్ రావిపూడి ముందే దీనిని ఇమిటేట్ చేసారు. తాజాగా వచ్చిన జబర్దస్త్ ఎపిసోడ్ కు తన ఎఫ్ 3 ప్రమోషన్స్ కోసం వచ్చాడు. ఇందులో కెవ్వు కార్తీక్‌ చేసిన స్కిట్ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ‘గెట‌వుట్‌’ ఈ స్కిట్ నుంచి గెట‌వుట్ అంటూ ను అనిల్ రావిపూడి ముందు దేవీ నాగ‌వ‌ల్లిని ఇమిటేట్ చేసాడు. దానిని త్వరగానే అర్ధం చేసుకున్న అనిల్ రావిపూడి కు పగలబడి నవ్వాడు. ఆ స్కిట్ కూడా అద్భుతం అనిపించుకుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading