Home » ఓ ఇంటివాడైనా హైపర్ ఆది.. సీక్రెట్ గా పెళ్లి..అయినా అడ్డంగా దొరికాడుగా..!!

ఓ ఇంటివాడైనా హైపర్ ఆది.. సీక్రెట్ గా పెళ్లి..అయినా అడ్డంగా దొరికాడుగా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెర కమెడియన్లలో స్టార్ కమెడియన్ గా పేరుపొందిన వ్యక్తి హైపర్ ఆది.. ఈటీవీ బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా తన టాలెంట్ నుండి క్రేజీ కమెడియన్ గా మారిపోయారు. హైపర్ ఆది మైకు పట్టాడు అంటే ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వులు పండాల్సిందే.. అలాంటి హైపర్ ఆది ఏ కామెడీ స్కిట్ వేసినా తనదైన కామెడీ టైమింగ్ పంచులతో ముందుంటారు.. ఈ విధంగా కామెడీ షోల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న కమెడియన్ హైపర్ ఆది సినిమాల్లో కూడా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ టీవీ షోలను సుధీర్ వదిలేశాడు.

Advertisement

also read;1st. మూవీతోనే స్టార్ డం తెచ్చుకున్న అబ్బాస్.. చివరికి పెట్రోల్ బంక్ లో పనిచేసే పరిస్థితి రావడానికి కారణం..!!

కానీ హైపర్ ఆది మాత్రం ఇంకా అందులోనే టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు.. కట్ చేస్తే 30 సంవత్సరాలు దాటినా ఈ కమెడియన్లు మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకోవడం లేదు.. దానికి కారణం ఏంటనేది ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న.. ఈ తరుణంలోనే ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు.. ప్రస్తుతం హైపర్ ఆదికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఆయన అభిమానులు ముందు షాక్ కు గురైనా తర్వాత ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ హైపర్ ఆది, మరో అమ్మాయి పెళ్లి చేసుకున్నారని, అది సీక్రెట్ గా జరిగిందని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన ఫోటోలు మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో హైపర్ ఆది తన వివాహం పై కామెంట్స్ చేస్తూ.. సుధీర్,ప్రదీప్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని శపథం కూడా చేశారు.. నాకంటే వయసులో పెద్దవారైన ఇద్దరు పెళ్లి చేసుకున్నాకే.. నేను కూడా చేసుకుంటానని అన్నారు.. ప్రస్తుతం ఆది వయస్సు 32 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోని చూసి అభిమానులు ఇది నిజమైతే బాగుండని కామెంట్స్ పెడుతున్నారు.

also read;Bigboss 6 Telugu Faima Remuneration: జాక్ పాట్ కొట్టిన ఫైమా.. ఇన్ని లక్షల రెమ్యూనరేషన్ అందుకుందా..?

Visitors Are Also Reading