Home » Faima : ఫైమా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Faima : ఫైమా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

by Bunty
Ad

కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పటాస్, జబర్దస్త్ ద్వారా టీవీ షోలకు పరిచయమైన ఫైమా తన కామెడీతో చలాకీతనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత ఆ పలు షోలలో నటించి బిగ్బాస్ లో స్థానాన్ని దక్కించుకుంది. బిగ్బాస్ ద్వారా చాలా పాపులర్ అయినటువంటి ఫైమా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక తాజాగా ఫైమా ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంత అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫైమాది నిరుపేద కుటుంబం.

Advertisement

తండ్రి కూలి వ్యాపారం చేసేవాడు. తల్లి బీడీలు చుట్టేది. ఫైమాకి ముగ్గురు అక్కలు. 1998లో జన్మించిన ఫైమా తన చదువు మొత్తం హైదరాబాద్లోనే పూర్తి చేసింది. ఫైమా ఒక్కరోజు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఫైమా పటాస్ షోలో ఒక్క ఎపిసోడ్ 5-6వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేదని సమాచారం. ఆ తర్వాత జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన ఫైమా ఒక్క ఎపిసోడ్ కి 10వేల పైనే తీసుకునేదని సమాచారం.

Advertisement

అలానే ఇతర టీం లలో నటిస్తూ ఒక్క ఎపిసోడ్ కి 5-10వేల వరకు తీసుకునేదని సమాచారం. అలానే బిగ్ బాస్ షో ద్వారా ఫైమా బాగానే డబ్బులు సంపాదించిందని సమాచారం. ఇక ఫైమా దగ్గర ఉన్న వెహికల్స్ విషయానికి హీరో మాస్ట్రో స్కూటీ, సుజుకి యాక్సెస్ 125 సిసి స్కూటీస్ ఉన్నాయి. ఇక ఫైమా ఇంటి విషయానికి వస్తే త్వరలోనే తన సొంతింటి కలను నెరవేర్చుకోపోతుందని సమాచారం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా?

Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?

Shubman Gill : సచిన్‌ కూతురు కోసం..గిల్‌ త్యాగం !

Visitors Are Also Reading