Home » ఇమ్యూనిటి పెర‌గాలంటే ఏమి తినాలో తెలుసా..?

ఇమ్యూనిటి పెర‌గాలంటే ఏమి తినాలో తెలుసా..?

by Anji
Ad

చ‌లికాలంలో జ‌లుబు, ద‌గ్గు అనేవి చాలా కామ‌న్ గా వ‌స్తుంటాయి. వాటి నుంచి ర‌క్షించుకుని రోగ‌నిరోధ‌క శ‌క్తిని బ‌లంగా ఉంచుకోవ‌డం చాలా ముఖ్యం. దీనికోసం పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే పండ్లు ఇంకా కూర‌గాయాల‌ను మీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం చాలా మంచిది. అవ‌స‌ర‌మైన విట‌మిన్ల‌తో పాటు ఖ‌నిజాల‌ను కూడా పొందే అవ‌కాశం ఉంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్‌ల‌ను అందించేప్ర‌త్యేక‌మైన కూర‌గాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Advertisement

ముఖ్యంగా ఆగాక‌ర లేదా బోడ‌కాక‌ర అని ప‌లు ర‌కాల పేర్ల‌తో పిలుస్తుంటారు. మీ శ‌రీరాన్ని ఎంతో బ‌లంగా చేస్తున్న‌ది. ఒక చ‌క్క‌టి ఔష‌దం మాదిరిగా ప‌ని చేస్తుంది. దీనిని కంటోలా లేదా వాన్ బిట్ట‌ర్ గోర్డ్ అని పిలుస్తుంటారు. విట‌మిన్ బీ12, విట‌మిన్ డీ, కాల్షియం, జింక్‌, కాప‌ర్‌, మెగ్నీషియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. రోగ‌నిరోధ‌క శ‌క్తిని చాలా బ‌ల‌ప‌రుస్తుంది.

Advertisement

 

బోడకాకర కాయలతో ఎన్నో ప్రయోజనాలు.. - Telangana Vani

 

ప్రోటీన్, ఫైబర్ ఇంకా కార్బోహైడ్రేట్లు అలాగే విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం ఇంకా మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్ ఇంకా జింక్ అనేవి కూడా ఉంటాయి. దీనిని చాలా ప్రత్యేకమైన కూరగాయగా కూడా పరిగణిస్తారు.ఇక ఈ కూరగాయలలో శరీరాన్ని దృఢంగా మార్చే అన్ని రకాల విటమిన్లు కూడా ఉంటాయి.రోగనిరోధక శక్తిని ఇది బలపరుస్తుంది. జలుబు, దగ్గు, వంటి సమస్యలను కూడా వెంటనే దూరం చేస్తుంది.తలనొప్పి, జుట్టు రాలడం ఇంకా చెవి నొప్పి, దగ్గు అలాగే కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.ఇంకా పైల్స్ అలాగే జాండిస్ వంటి వ్యాధులు కూడా దీని నుంచి తొలగిపోతాయి.దీనిని తినడం వల్ల మధుమేహ రోగులకు కూడా చాలా మేలు కలుగుతుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది.

Visitors Are Also Reading