Home » పిల్లల పేర్లు ఇలా పెడితే చాలా అదృష్టం.. కోటీశ్వరులవుతారు..!!

పిల్లల పేర్లు ఇలా పెడితే చాలా అదృష్టం.. కోటీశ్వరులవుతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలా మంది తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డకు ఏ పేరు పెట్టాలి.. ఏ అక్షరంతో పేరు పెడితే వారి లైఫ్ బాగుంటుంది అనే విషయంలో చాలా గాబరా పడుతూ ఉంటారు. మనకు ఉన్న 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక రకమైన పేరును సూచించడం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. చరిత్రలో నిలిచిన గొప్ప మహర్షులు, మేధావులు, ఋషులు, సాధువులు, మహానుభావులకు సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన పేర్లు ఉన్నాయి.

Advertisement

also read:ఉద‌య్ కిరణ్ 5 సినిమాల‌కు సైన్ చేసిన పింకీ…ఆ సినిమాలు ఎందుకు ఆగిపోయాయంటే..?

Advertisement

వారి యొక్క పేర్లను జన్మించినటువంటి అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వారు పుట్టినటువంటి లగ్నకుండలిని ఆధారంగా చేసుకొని, పూర్వజన్మని ప్రభావితం చేసేటువంటి గ్రహం యొక్క శక్తిని వారికి వచ్చే విధంగా నామకరణన్ని సూచించాలని అంటున్నారు. అలా వారికి శక్తివంతమైన పేర్లతో పిలిచిన కూడా సర్వదా వారి జీవితంలో దివ్యజ్ఞానం, దివ్య శక్తి, సృజనాత్మకతతో ఆహ్లాదకరంగా వారి జీవితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

కేవలం పంచాంగంలో ఉన్న అక్షరాలే కాకుండా పూర్వ జన్మను బట్టి, వారి యొక్క పేర్లను నిర్ధారణ చేసుకోవాలి. అంతే కాకుండా వారికి ఏ దైవసంబంధమైన పేరు పెట్టాలి అనేది జన్మ లగ్నం లో చూపిస్తుందని, అంతేకాకుండా వారు ఏ తేదీ లో జన్మించారు, తేదీని బట్టి కూడా నామకరణం చేయగలిగితే వారి జీవితాన్ని వారే రచించుకుంటారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading