Home » శ్వేత నాగు అంత విషపూరితమా.. పగబడతాయా..?

శ్వేత నాగు అంత విషపూరితమా.. పగబడతాయా..?

Ad

సాధారణంగా మనం పాము కనిపిస్తే భయంతో పరిగెడతాం. మరికొందరు భయంతోనే ఆ పాములను చంపేస్తూ ఉంటారు. కానీ మన భారతదేశంలో నాగుపామును ఒక దేవుడిలా కొలుస్తాం, పూజలు చేస్తుంటాం. నాగుల చవితి, నాగపంచమికి హిందూ ధర్మంలో ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఈరోజుల్లో పాములకు పాలు పోసి, నైవేద్యాలు పెట్టి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని సదా కాపాడమని కోరుతూ ఎంతో భక్తితో కొలుస్తూ ఉంటారు. అయితే పాముల గురించి అనేక పురాణ గాథలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని చాలా సినిమాలు, తెరకెక్కాయి.

also read:సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీపై నిఖిల్ మూవీలో క్లారిటీ ఇవ్వనున్నారా ?

Advertisement

Advertisement

అయితే నిజంగానే సినిమాల్లో చూపించినట్లుగా పాములు పగ పడతాయా.. పాములు పగబట్టవని శాస్త్రీయంగా నిరూపితమైంది. కేవలం స్వీయ రక్షణార్థమే విషససర్పాలు తమ విషాన్నీ ఉపయోగిస్తాయట. స్వీయ రక్షణలో జరిగే దాడి క్రమంలోనే పాములు విషాన్ని వెదజల్లుతాయట .శ్వేత నాగు విషయానికి వస్తే ఇవి రకరకాల వర్ణాల్లో ఉంటాయి. సౌందర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్వేతనాగు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

also read:నాగచైతన్య పెట్టుకున్న ఈ స్పోర్ట్స్ వాచ్ ధర అన్ని లక్షలా..?

అదే ఈ సినిమాలో శ్వేత నాగు విషం శక్తివంతమైనదిగా, శ్వేత నాగు పగ జన్మజన్మలకు ఉంటుంది అనే విధంగా చూపించారు. కానీ అవన్నీ కట్టు కదలట. అయితే కొన్ని జన్యుపరమైన లోపాల వల్లే పాములు తెల్ల రంగులో ఉంటాయట. వీటినే శ్వేతనాగు అని పిలుస్తారట. ఈ పాము యొక్క విషం చాలా ప్రమాదకరమైనది. ఎలాంటి విపత్కర పరిస్థితులైన పాము కాటు కు గురైతే వైద్యులు సలహాతో చికిత్స తీసుకోవాల్సిందే.

also read:

Visitors Are Also Reading