Home » రానాతో త్రిష పెళ్లి ఆగిపోవడం వెనుక అసలు కారణం ఇదేనా..?

రానాతో త్రిష పెళ్లి ఆగిపోవడం వెనుక అసలు కారణం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

త్రిష ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు. స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. హీరోయిన్ గానే కాకుండా ఇప్పటికే చాలా లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో చేసి అందరినీ మెప్పించింది. చెన్నైకి చెందిన త్రిష తెలుగు ఇండస్ట్రీలో మాత్రం తనదైన మార్కు నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నదని చెప్పవచ్చు. అయితే ఈ బ్యూటీ కెరీర్ లో కూడా కొన్ని ఎఫైర్లు వచ్చాయని పుకార్లు ఎదుర్కొన్నది. వీరందరి కంటే టాలీవుడ్ హీరో రానాతో చాలా దగ్గరగా ఉండేదని తెలుస్తోంది.

Advertisement

ఇద్దరూ కలిసి పబ్బులకు మరియు పార్టీలకు రెగ్యులర్ గా వెళ్లేవారని, ఈ సమయంలోనే మీడియా కంటపడి వార్తల్లో నిలిచారని తెలుస్తోంది. కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో కూడా రానా, త్రిష గురించి అనేక వార్తలు రాశారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేట్ అంటూ పలు ప్రాంతాలు చూట్టేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే సీక్రెట్ గా వీరి వివాహం కూడా జరిగిందని పుకార్లు పుట్టాయి. ఇదే విషయమ్మీద ఇండస్ట్రీ వర్గాల్లో మరో విషయం బయటకు వచ్చింది. వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నది నిజమే కానీ అది ప్రేమా,లేదంటే స్నేహమా అనే విషయం మాత్రం తెలియదని, ఇంకొందరైతే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో కూడా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వార్తలు చూసి చాలామంది వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని డిసైడ్ అయ్యారు.

Advertisement

ఈ క్రమంలోనే త్రిషకు సంబంధించిన బాత్రూం వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ఆ విషయం కొంత మంది అభిమానులను కాస్త కలవరానికి గురి చేసింది. ఇదే మూమెంట్ కాస్త అటు ఇటుగా ఉన్న సమయంలో చెన్నై వీధుల్లో హైవేలపై తన స్నేహితులతో కలిసి నైట్ పార్టీలు రోడ్లమీద నానా హంగామా చేసి పోలీసులకు చిక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాలన్నీ కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. దీంతో త్రిష, రానా పెళ్లి జరగలేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:

Visitors Are Also Reading