Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఆలీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా.. తెలిస్తే కన్నీరు పెడతారు..!!

ఆలీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా.. తెలిస్తే కన్నీరు పెడతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరుపొందిన ఆలీ ఇండస్ట్రీలో స్టార్డం వచ్చేవరకు ఎన్నో ఆపసోపాలు పడ్డాడు.. ఎన్నో కష్టాలు పడి ఇంతటి స్టేజ్ కి వచ్చాడు. అలాంటి కమెడియన్ ఆలీ జీవితంలో అనేక విషాద ఘటనలు ఉన్నాయి.. మరి ఆ ఘటన లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు బుల్లితెర షోలలో ఆలీ హోస్టుగా చేసే ఆలీతో సరదాగా షో ఎంతటి ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు.. ఆయన ఎంతోమంది సెలబ్రిటీలను ఈ షోకి పిలుస్తూ వారి నిజ జీవితంలో జరిగిన విషయాలను తెలుసుకుంటారు.. అలాంటి ఆలీ ఇదే షోకు వచ్చి పలు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు.. తాను మొదటిసారి మిమిక్రీ చేసినప్పుడు వచ్చిన ఇన్కమ్ రెండు రూపాయలు అని చెప్పాడు.. ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టారట.

Advertisement

Ad

also read:Jr. NTR 20 ఏళ్ల సెంటిమెంట్ ను చిరు కాపీ కొడుతున్నారా..?

కానీ ఒక కండిషన్ కూడా పెట్టాడట.. అదేంటయ్యా అంటే తనకు వచ్చిన రెండు రూపాయలు అమ్మకి ఇచ్చిన తర్వాత అందులో అర్ధరూపాయి ఆయనకు ఇవ్వాలని కండిషన్ పెట్టాడట.. ఆ విధంగా 2,5,15 ఇలా తన సంపాదన పెరిగిందని చెప్పుకొచ్చాడు ఆలీ.. ఈ విధంగా రెండు రూపాయలతో మొదలైన సంపాదన ఇప్పుడు ఎంతవరకు వచ్చిందని సుమా నవ్వుకుంటూ అడిగింది.. ఎంతో కొంత అయిందిలే అంటూ ఆలీ సమాధానం ఇచ్చాడు.. ఇప్పుడు నేను అడిగితే తర్వాత నా రెమ్యూనరేషన్ ఎంత అని నన్ను అడుగుతారు.. ఆ విధంగా వేరే వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు.. ఇదంతా ఎందుకు అంది సుమ…

అలాగే ఫస్ట్ సెకండ్ జనరేషన్ కూడా మీరు చూశారు.నాలాంటి థర్డ్ జనరేషన్ కూడా చూశారు అని సుమా పంచ్ వేసేసరికి ఆలీ షాక్ అయ్యారు..ఖాయ్యామ్ మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగింది సుమ. దీంతో ఆలీ నాకు ఇద్దరు అక్కలు ముగ్గురు చెల్లెలు.. ఖయ్యూం కంటే ముందే చెల్లెలు పుట్టింది, కానీ పొరపాటున ఆమె చున్నీకి నిప్పు అంటుకొని మరణించింది అంటూ ఎమోషనల్ అయ్యారు కమెడియన్ ఆలీ.. ఈ విధంగా తన జీవితంలో జరిగిన విషయాన్ని తల్చుకొని ఎమోషనల్ అయ్యారు ఆలీ.

Advertisement

also read:

Visitors Are Also Reading