గతంలో స్త్రీలు గాని ఆడపిల్లలు గాని చూడని సమస్యలను ఈ తరం వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారనే మాట వాస్తవం. ఆడపిల్లలకు వచ్చే కొన్ని సమస్యలు పెద్ద సమస్యగా మారుతుంది. ప్రధానంగా వారికి ముఖంపై అవాంఛిత రోమాలు రావడం, అలాగే చాలా చిన్న వయసులో పుష్పావతి కావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏంటీ అంటే చాలా కారణాలే ఉన్నాయి.
ఇక ఆహారపు అలవాట్లతో పాటుగా మనం నిత్యం చేసే తప్పులు కూడా ఇందుకు కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాలి. అలాగే మరికొన్ని విషయాలు కూడా దీనికి కారణం అనే చెప్పాలి. పాడి పశువులకు ఆక్సిటోసిన్ అనే సూది మందుని వాడుతూ ఉంటారు. గేదె డెలివరి తర్వాత దూడ అవసరం లేదు అనుకుంటే దాన్ని చంపేయడం, లేదా విక్రయించడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనితో గేదెలు పాలు ఇవ్వడానికి ఇంజక్షన్ ద్వారా ముందుకు వెళ్తారు.
Advertisement
Advertisement
పాలు ఆదా చేసుకోవడానికి ఈ విధమైన సన్నాసి పనులు చేస్తూ ఉంటారు. ఈ సూది మందు వేసిన పాడిప శువుల నుంచి పిండిన పాలు త్రాగటం వల్ల ఆడపిల్లలు తొందరగా పుష్పవతి కావటం, స్తనాలు పెద్దపరిమాణంలో పెరగటం జరుగుతుందని శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయింది. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ సూది మందును ప్రభుత్వం నిషేధించింది. అయినా సరే మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పటికి కూడా పాడి రైతులు వాడుతున్నారు. అలాగే మందులతో పెరిగే కోడి నుంచి వచ్చే చికెన్ తినడం కూడా దీనికి కారణం.