Home » సమంత ఆ పార్ట్ కు సర్జరీ చేసుకుందా…? నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు…!

సమంత ఆ పార్ట్ కు సర్జరీ చేసుకుందా…? నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు…!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో అందం కోసం హీరో,హీరోయిన్లు సర్జరీలు చేసుకోవడం చాలా కామన్. శరీరంలో ఏదైనా పార్ట్ నచ్చకపోతే దానిని వెంటనే సర్జరీ చేసుకుంటారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు అలా సర్జరీలో చేసుకున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా సర్జరీ చేసుకుంది అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సమంత రీసెంట్ గా ఓ టివి యాడ్ లో నటించింది.

Advertisement

అయితే కొంతకాలంగా సినిమాలకు మీడియాకు దూరంగా ఉన్న సమంత యాడ్ లో సరికొత్త లుక్ లో కనిపించింది. సమంత ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దాంతో సమంత ముఖంలో ఏదో తేడాగా ఉందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు సమంత పెదాలు ఇదివరకు వేరే విధంగా ఉండేవని సమంత తన పెదాలకు సర్జరీ చేసుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Samantha

Samantha

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సమంత గురించి ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చికిత్స కోసం అమెరికాలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను సమంత మేనేజర్ ఖండించారు. ఇక ఇప్పుడు సమంత పెదాల సర్జరీ కోసమే అమెరికా వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లను రీసెంట్ గా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ను ఐదు భాషల్లో ఒక్కో హీరో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Visitors Are Also Reading