Telugu News » Blog » సాయి పల్లవి తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోనుందా..?

సాయి పల్లవి తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోనుందా..?

by Manohar Reddy Mano
Ads
సాయి పల్లవి ఇప్పుడు మన టాలీవుడ్ లో హీరోలతో సమానంగా స్టార్ డమ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నా హీరోయిన్. సాయి పల్లవి నటనతో పాటుగానే నాట్యం కూడా చాలా బాగా చేస్తుంది అనేది అందరికి తెలిసిందే. వీటితో పాటుగా ఆమె పాటించే కొన్ని నియమాల వల్ల కూడా ఛాయా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హీరోయిన్స్ అంటేనే పొట్టి బట్టలు వేసుకోవాలి అనే ట్రెండ్ నుండి తనకు నచ్చితేనే చేస్తా లేదంటే లేదు అని ముక్కుసూటిగా చెప్పేస్తుంది పల్లవి. ఆ పద్ధతికు పైగా బాగా ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే మొదట శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పల్లవి.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే మన తెలుగు అమ్మాయి లేకనే తెలుగు బాగా మాట్లాడే పల్లవిఅని అందరూ ఇక్కడి అమ్మాయి అనే అనుకుంటారు. కానీ సాయి పల్లవి పుట్టింది తమిళనాడులో. ఇక తాజాగా పల్లవి పాల్గొన ఓ ఇంటర్వ్యూలో తన ఇంట్లో తనను తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెబుతున్నారు అని పేర్కొంది.
అసలు ఏమైంది అంటే.. ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలు చేస్తున్న పల్లవి ఇంతో అందరూ బడగా అనే భాషలో మాట్లాడుతారు. కానీ పల్లవి మాత్రం అనుకోకుండా ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడుతుంది అంట. అందుకే వల్ల నాన్న నువ్వు ఓ తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇస్తున్నాడట. కానీ పల్లవి ఏం అనుకుంటుంది అనేది మాత్రం తెలియదు. చూడాలి మరి ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్న పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది.. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేది.