Home » స‌మంత -నాగ‌చైత‌న్య‌ల‌ను నాగార్జున క‌లుప‌బోతున్నాడా..?

స‌మంత -నాగ‌చైత‌న్య‌ల‌ను నాగార్జున క‌లుప‌బోతున్నాడా..?

by Anji
Ad

టాలీవుడ్‌లో కొద్ది రోజులు ప్రేమ‌లో ఉండి పెళ్లి చేíకున్న జంట స‌మంత‌-నాగ‌చైత‌న్య వివాహ బంధానికి విడాకులు తీస‌సుకోనున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వీరు ఎప్పుడైతే విడాకుల గురించి ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి వీరిద్ధ‌రి వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై ఎన్నో రూమ‌ర్స్ వినిపించాయి. కొన్ని సంద‌ర్భాల్లో కొంత మందిపై స‌స‌మంత కోర్టులో కేస‌సు కూడా వేయ‌డం విశేషం. వీట‌న్నింటిని నాగ‌చైత‌న్య ఫ్యామిలీ అంత‌గా ప‌ట్టించుకోలేదు. ఇప్ప‌టికీ కూడా వీరిద్ధరి పెళ్లికి సంబంధించి ఓ వార్త హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. చైతూ రెండ‌వ పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, స‌మంత కూడా ఓ వ్య‌క్తిని వెతుక్కుంద‌ని ప్ర‌చారం కొన‌సాగుతుంది.

Advertisement

తాజాగా నాగార్జున ఇద్ద‌రినీ క‌లిపే ప్ర‌య‌త్నాలు చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే శుభ‌వార్త చెప్ప‌నున్నారా..? ఇటీవ‌ల నాగ‌ర్జున నేరుగా వెళ్లి మేన‌కోడ‌లు స‌మంత నాన్న గారిని క‌లిశార‌ట‌. స‌మంత‌-నాగ‌చైత‌న్య భ‌విష్య‌త్ బాగుండాల‌ని దాని కోసం ఏదైనా చేయాల‌ని ఆయ‌తో ముచ్చటించిన‌ట్టు కొన్ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అక్కినేని కుటుంబంలో ఎంతో క‌లివిడిగా క‌లిసిపోయిన స‌మంత ఉన్న‌ట్టుండి అక‌స్మాత్తుగా చైతూతో గొడ‌వ‌ప‌డి విడిపోవ‌డం ఎవ‌రూ జీర్ణించుకోలేనిది. ఇప్పుడు కొత్త వార్త వినిపించ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వాస్త‌వంగానే నాగార్జున అలా క‌లిశారా..? ముచ్చ‌టించారా..? అనే దానికి మాత్రం అధికారంగా ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement


ఇక విడాకుల ప్ర‌క‌టించిన త‌రువాత ఇద్ద‌రి ఎవ‌రి ప్రాజెక్టుల్లో వారు బిజీగా మారిపోయారు. విడాకులపై ý ష‌ల్ మీడియాలో వ‌చ్చిన కామెంట్స్‌పై స్పందిస్తూ స‌మంతా అప్పుడ‌ప్పుడూ వార్త‌ల్లో నిలిచారు. వ‌రుస‌సినిమాలు ఓకే చేస్తూ కూడా ఆమె అప్పుడు వార్త‌ల్లో ఉంటున్నారు. నాగ‌చైత‌న్య మాత్రం అడ‌పా ద‌డ‌పా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం త‌ప్పా మీడియా ముందు పెద్ద‌గా రాలేదు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ అక్కినేని స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసారు. అప్ప‌టి నుంచి వేరు వేరుగా ఉంటూ త‌మ త‌మ ప్రొఫెష‌న‌ల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

Also Read : 

బాలయ్య చిరుల కాంబోలో రావాల్సిన ఆ క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…!

నల్లవెల్లుల్లి చేసే మేలు గురించి మీకు తెలుస్తే మీరు దానిని వ‌ద‌ల‌రు..!

 

Visitors Are Also Reading