Home » మహేష్ బాబుది ఒరిజినల్ హెయిర్ కాదా..ప్లాంటేషన్ కి ఎప్పుడు మారారంటే..?

మహేష్ బాబుది ఒరిజినల్ హెయిర్ కాదా..ప్లాంటేషన్ కి ఎప్పుడు మారారంటే..?

by Sravanthi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి సూపర్ స్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఐదు పదుల వయసుకు దగ్గరలో ఉన్నా ప్రస్తుతమున్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా కొనసాగుతున్నారు ఆయన.. ఇంత వయసు వచ్చిన ఏమాత్రం చెరగని అందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు.. అలాంటి మహేష్ బాబు గురించి ఒక విషయం సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తోంది.. అదేంటయ్యా అంటే..

also read:ముసలోడితో పెళ్లి అస్సలు సుఖం లేదంటున్న ప్రకాష్ రాజ్ భార్య.. నిజమేనా..?

ఈ మధ్యకాలంలో మహేష్ బాబు హెయిర్ కు సంబంధించి చాలామంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. ఆయనకు మొత్తంగా జుట్టు లేకుండా బాల్డ్ హెడ్ తో ఉన్న ఫోటోలని వైరల్ చేస్తున్నారు.. నిజంగా ఆ ఫోటో నిజం కాదని మహేష్ బాబు జుట్టు మొదట్లో చాలా ఎక్కువగా ఉండేదని, కానీ సినిమాలు చేస్తున్న కొలది వివిధ స్ప్రేలు వాడడం వల్ల కాస్త తగ్గిందట. వాస్తవానికి ఆయనకు మొత్తం జుట్టు ఊడిపోలేదు.. కానీ ఊడిపోయిన ప్లేస్ లో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న మాట వాస్తవమేనని తెలుస్తోంది.. అతడు సినిమా వరకు ఒరిజినల్ హెయిర్ తోనే నటించారట మహేష్ బాబు.. దీని తర్వాత వచ్చిన పోకిరి సినిమాలో అతని లుక్ మొత్తం మారింది..

అతడు మూవీ వరకు సీరియస్ గా ఉన్న పాత్రలు చేసిన మహేష్ బాబు పోకిరి సినిమాకు వచ్చేసరికి కాస్త అల్లరి చిల్లరగా చేసే పాత్రలకు సెట్ కావాలి అంటే ఆ హెయిర్ సెట్ కాదని దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నమ్రత చెప్పడంతో ఆయన మొదటిసారి హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నారట.. కానీ సోషల్ మీడియాలో మాత్రం మహేష్ బాబుకు పూర్తిగా బట్టతల ఉన్నట్టు చూపిస్తూ ఎయిర్ ప్లాంటేషన్ తో మేనేజ్ చేస్తున్నారని చెబుతున్నారు.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఆయనకు తెలిసినవారు అంటున్నారు..

also read:

Visitors Are Also Reading