Telugu News » Blog » ఇనాయ‌త్ ఖ‌లీల్ ఈ టాలీవుడ్ నటుడి తండ్రా…?

ఇనాయ‌త్ ఖ‌లీల్ ఈ టాలీవుడ్ నటుడి తండ్రా…?

by Manohar Reddy Mano
Ads

బాలీవుడ్ కు టాలీవుడ్ పవర్ ఏంటో చూపించిన సినిమా బాహుబలి అయితే శాండిల్‌వుడ్ పవర్ చూపించిన సినిమా కెజియఫ్. అయితే ఈ రెండు సినిమాల్లో ఉన్న కామం పాయింట్.. కథ రెండు భాగాలుగా రావడం. తాజాగా విడుదల అయిన కెజియఫ్ చాప్టర్ 2 సినిమా దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. కేవలం రెండు రోజులోనే 300 కోట్ల వసూళ్లను రాబట్టిన ప్రశాంత్ నీల్ సినిమా భారీ అంకెల వైపుగా దూసుకెళ్తున్నాయి.

Advertisement

ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన యాష్ కు ఇందులో ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు. అయితే ఇందులో హీరోకు ఎంత ఎలివేషన్ ఉందొ.. మరిన్ని ముఖ్యపాత్రలు కూడా అంతే ఎలివేషన్ ఉంది. అటువంటి పాత్రలో అధీరా, రామిక సేన్ మరియు ఇనాయ‌త్ ఖ‌లీల్. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఇనాయ‌త్ ఖ‌లీల్ గా అభిమానులను మెప్పించిన నటుడు బాలకృష్ణకి మన టాలీవుడ్ తో బంధుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ బాలకృష్ణ మన తెలుగు నటుడు… బిగ్ బాస్ మొదటి సీజన్ రన్నరప్ అయిన ఆదర్శ్ యొక్క తండ్రి అని తెలుస్తుంది. ప్రస్తతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సొసైల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతోనే అభిమానులు.. ”కొడుకును మించిన నటుడు తండ్రి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

Advertisement

కేజీఎఫ్-2 విల‌న్ క్యాన్స‌ర్ ను ఎలా ఢీ కొట్టాడు…?