Home » ఎండాకాలంలో గుడ్లు ఎక్కువగా తింటే ప్రమాదమా ? నిపుణులు ఏమంటున్నారంటే ? 

ఎండాకాలంలో గుడ్లు ఎక్కువగా తింటే ప్రమాదమా ? నిపుణులు ఏమంటున్నారంటే ? 

by Anji
Ad

సాధారణంగా గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదివారం, సోమవారం వారం ఏదైనా కానీ కోడిగుడ్లు తినాలంటున్నారు కొందరూ. ప్రజలు రకరకాలుగా గుడ్లను తినడానికి ఇష్టపడుతారు. కొందరూ ఆమ్లెట్ వేసుకొని తింటే.. మరికొందరూ ఉడకబెట్టి తింటారు. ఎగ్ కర్రీ వెజిటేబుల్ తినడానికి ఇష్టపడుతారు చాలామంది. రోజుకు 4 నుంచి 5 గుడ్లు తింటారు. వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. వేసవికాలంలో ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాల గురించి మనం తెలుసుకుందాం. 

Also Read :  దసరా సినిమా కథ కూడా వినకుండానే రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Advertisement

సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా గుడ్లలో కనిపిస్తుంది. చికెన్ నుంచి అది వస్తుంది. గుడ్డును సరిగ్గా ఉడకబెట్టకపోతే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. గుడ్డు ఉడకబెట్టి తినండి. వేసవిలో గుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై పలు రకాల ప్రభావాలుంటాయి. గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీపై ప్రతీకూల ప్రభావముంటుంది. వేసవిలో దీనిని ఎక్కువగా వాడకూడదు. 

Advertisement

Also Read :  రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు చేయకూడని పనులు ఇవే..!

గుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ తినకూడదు. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొందరికీ గుడ్లు అంటే ఎలర్జీ ఉంటుంది. గుడ్ల వినియోగానికి చాలా దూరంగా ఉండాలి. పరిమిత పరిమాణంలో గుడ్లను తీసుకుంటే దాని వల్ల దుష్ప్రభావాలుండవు. గుడ్లు సరిగ్గా ఉడికిన తరువాత తినకపోతే కడుపు ఉబ్బరం, వాంతులు, కడుపు సంబంధిత సమస్యలు అజీర్ణం, కడుపునొప్పి, మంట, తిమ్మిరి వంటి పలు సమస్యలు ఉండవచ్చు. వేసవిలో ఉడికించాలి. గుడ్లు సరిగ్గా వాటిని ఎక్కువగా తినకూడదు. 

Also Read :  జ్ఞాపక శక్తిని పెంచే ఈ పొడిని తింటే ఏ విషయాన్ని కూడా మరిచిపోరు..!

Visitors Are Also Reading